శశికళ (పాటల సంపుటి)

తెలుగు పాటల సంపుటి


శశికళ (Sasi Kala or Sasikala) తెలుగులో అడివి బాపిరాజు రచించిన పాటల సంపుటి.[1]

శశికళ
శశికళ పాటల సంపుటి ముఖచిత్రం.
కృతికర్త: అడివి బాపిరాజు
అంకితం: శశికళ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: పాటల సంపుటి
ప్రచురణ:
విడుదల: 1954
ముద్రణ: రామచంద్రపురం

ఇందులోని కొన్ని గేయములు చాలావరకూ మద్రాస్, విజయవాడ, హైద్రాబాద్ రేడియో కేంద్రముల నుండి ప్రసారమయ్యాయి. 'పాడకే నా రాణి' 'బాలవే నీవెపుడు' పాటలు రెండూ ప్రసిద్ధగాయకులు శ్రీ ఎమ్మెస్ రామారావు గారు పాడి రికార్డు చేశారు. వాటికి కొన్నికొత్త గేయములు కూడా చేర్చి పుస్తకమంతా సరిచూసుకున్నారు తమ జీవితపు చివరిదశలో బాపిరాజుగారు.

శశిరేఖ ఎవరు మార్చు

శశికళ అనేకరూపాల్లో- సూర్యసుతగా, యోగినిగా, నర్తకిగా, గానసుందరిగా, దేశికగా, ప్రేయిగా, ఆయనకు దర్శనమిస్తుంది. బాపిరాజుగారి జీవితమంతా కళామయంచేసి చివరికి ఆయననుతనలో లీనంచేసుకున్నది శశికళ. ఈ కవితాసంపుటిని చివరికి ఆ శశికళకే అంకితం చేశారు.

ఇందులోని పాటలు మార్చు

  1. తెర
  2. అమరత్వము
  3. నిరీక్షణ
  4. అనర్హత
  5. అనర్ఘము
  6. ఎవరవే!
  7. ఈనిశిని
  8. ఎవరికోసం
  9. ఎవరివో ఆ కలస్వనాలు
  10. నువ్వటే
  11. పువ్వటే
  12. ప్రత్యక్షము
  13. లోకము
  14. సూర్యసుత
  15. అవతరణము
  16. అతిధి
  17. నువ్వు
  18. చరిత్ర
  19. నీలము
  20. శశికళ
  21. నగ్న
  22. ఆవెనుక
  23. పరమార్థము
  24. ఉగాది
  25. ప్రస్థానము
  26. శ్రుతిలేని
  27. మార్పు
  28. ఒకరికొకరు
  29. ఆటపాటలు
  30. ప్రణయకోపన
  31. రాగిణీమాల
  32. మేలుకొలుపు
  33. యోగిని
  34. సంగీతమేలనే
  35. నాట్యము
  36. అక్కసురాలు
  37. త్రప
  38. ఆశయదేవి
  39. పూజ
  40. కంటినవ్వు
  41. అటు ఇటు
  42. ఇంద్రజాలిక
  43. విప్రలంభ
  44. ఒఖ్ఖణ్ణి
  45. సంప్రార్ధన
  46. నారాణి
  47. గంగాధర
  48. కళా పరిమళము
  49. నిత్య యౌవన
  50. అనుగమము
  51. కారణము
  52. మార్గము
  53. ఇష్టదేవత
  54. ధ్యేయము
  55. పిలుపులు
  56. నర్తకి
  57. వర ప్రదానము
  58. పూల బాలిక
  59. యుగ్మము
  60. ఎండిమియాన్
  61. మన చెలిమి
  62. సొగసు - వయసు
  63. వసంత పూర్ణిమ
  64. స్మృతులు
  65. దేశిక
  66. ఇంతలో...
  67. గ్రీవ గంగోత్తరి
  68. ఖేచరి
  69. జ్యోత్స్నా ద్యుతి
  70. గానసుందరి
  71. గౌరీశంకర శృంగావిర్భవ
  72. దీపావళి

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-03. Retrieved 2020-05-22.
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: