శశివదనే
శశివదనే తెలుగులో రూపొందుతున్న ప్రేమ కథ సినిమా.[1] ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి., ఏజీ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించాడు. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, మహేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.[2]
శశివదనే | |
---|---|
దర్శకత్వం | సాయి మోహన్ ఉబ్బన |
కథ | సాయి మోహన్ ఉబ్బన |
నిర్మాత | అహితేజ బెల్లంకొండ |
తారాగణం | రక్షిత్ అట్లూరి కోమలి ప్రసాద్ మహేష్ |
ఛాయాగ్రహణం | సాయికుమార్ దార |
కూర్పు | గ్యారీ బీహెచ్ |
సంగీతం | శరవణ వాసుదేవన్ |
నిర్మాణ సంస్థలు | ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి ఏజీ ఫిల్మ్ కంపెనీ |
విడుదల తేదీ | 2024 ఏప్రిల్ 19 |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చుశశివదనే కాన్సెప్ట్ టీజర్‌ను 16 సెప్టెంబర్ 2021న విడుదల చేశారు.[3] ఈ సినిమా పూజా కార్యక్రమాలతో 17 నవంబర్ 2021న ప్రారంభమైంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి క్లాప్ ఇవ్వగా, సంగీత దర్శకుడు రఘు కుంచే కెమెరా స్విచ్ఛాన్ చేశాడు.[4]
నటీనటులు
మార్చు- రక్షిత్ అట్లూరి
- కోమలి ప్రసాద్
- మహేష్
- శ్రీమాన్
- ప్రిన్స్ దీపక్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి
ఏజీ ఫిల్మ్ కంపెనీ - నిర్మాత: అహితేజ బెల్లంకొండ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి మోహన్ ఉబ్బన
- సంగీతం: శరవణ వాసుదేవన్
- సినిమాటోగ్రఫీ: సాయికుమార్ దార
- పాటలు:కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల
- పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు, ఫణి కందుకూరి
- ఎడిటర్: గ్యారీ బీహెచ్
- కలరిస్ట్: ఎ. అరుణ్ కుమార్
- సీఈవో: ఆశిష్ పెరి
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి
- కాస్ట్యూమ్స్, సమర్పణ: గౌరీ నాయుడు
మూలాలు
మార్చు- ↑ Eenadu (11 November 2021). "శశివదనే..అందమైన ప్రేమకథ". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
- ↑ Chitrajyothy (21 March 2024). "'శశివదనే'.. పలాస కంటే పెద్ద హిట్ అవుతుంది | Sasivadane will be a much bigger hit than Palasa ktr". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.
- ↑ Andhrajyothy (16 September 2021). "'శశివదనే' కాన్సెప్ట్ టీజర్ విడుదల". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
- ↑ మన తెలంగాణ (17 November 2021). "'శశివదనే' ప్రారంభం." Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.