ఔషధములతో పాటు అవసరమయితే ఆయుధములద్వారా అనగా శస్త్రముల ద్వారా శస్త్ర చికిత్సను నిర్వహించి వ్యాధులను నయం చేయగల నిపుణులను వైద్య నిపుణులు లేదా శస్త్రవైద్యులు అంటారు. శస్త్రవైద్యుని ఆంగ్లంలో సర్జన్ అంటారు. వైద్య కళాశాలల నుండి వీరు డాక్టర్ ఆఫ్ సర్జరీ లేక మాస్టర్ ఆఫ్ సర్జరీ అనే పేర్లతో పట్టాలను పొంది యుంటారు. వీరు చేయు వివిధ అవయవముల శస్త్ర చికిత్సను అనుసరించి వీరిని వివిధ విభాగాలుగా విభజించారు.

జనరల్ సర్జరీ - శస్త్ర వైద్య నిపుణులుసవరించు

 
Surgeons in an operating room

కార్డియోథెరాక్టిక్ సర్జరీ - గుండె వైద్య నిపుణులుసవరించు

 
Cardiac surgery (కార్డియక్ సర్జరీ )

కలరెక్టల్ సర్జరీ - పెద్ద ప్రేగు వైద్య నిపుణులుసవరించు

 
Colorectal

పిడియాట్రిక్ సర్జరీ - చిన్న పిల్లల వైద్య నిపుణులుసవరించు

 
Haitian-American pediatric surgeon Henri Ford operates on a twelve-year-old boy.

Thoracic surgery - పుట్టుకనుండి సహజ స్ధానములో కాకుండా అన్య ప్రదేశములో నుండు అవయవముల వైద్య నిపుణులుసవరించు

 
Surgeon operating.

ప్లాస్టిక్ సర్జరీ - సౌందర్య వైద్య నిపుణులుసవరించు

 
Walter Yeo, a British soldier, is often cited as the first known person to have benefited from plastic surgery. The photograph shows him before the procedure (left) and after (right) receiving a skin flap surgery performed by Sir Harold Gillies in 1917.

వాస్క్యూలర్ సర్జరీ - రక్త నాళాలు, కండరాల వైద్య నిపుణులుసవరించు

 
Medical science has advanced significantly since 1507, when Leonardo da Vinci drew this diagram of the internal organs and vascular systems of a woman.

ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ - అవయవ మార్పిడి వైద్య నిపుణులుసవరించు

 
ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ

ట్రౌమా సర్జరీ - సంక్లిష్ట వైద్య నిపుణులుసవరించు

 
Mechanical ventilation may be required if a patient's unassisted breathing is insufficient to oxygenate the blood.

Otolaryngology or ENT (ear, nose and throat) - చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులుసవరించు

 
Otolaryngologist performing an endoscopic sinus surgical procedure

Upper gastrointestinal surgery (Digestive system surgery) - జీర్ణాశయ వైద్య నిపుణులుసవరించు

 
The salivary glands are situated at the entrance to the gastrointestinal system to help begin the process of digestion.

Surgical oncology - కాన్సర్ వైద్య నిపుణులుసవరించు

 
Cancers are caused by a series of mutations. Each mutation alters the behavior of the cell somewhat.

గైనకాలజీ - గర్భాశయ వైద్య నిపుణులుసవరించు

 
The historic taboo associated with the examination of female genitalia has long inhibited the science of gynaecology. This 1822 drawing by Jacques-Pierre Maygnier shows a "compromise" procedure, in which the physician is kneeling before the woman but cannot see her genitalia. Modern gynaecology has shed these inhibitions.

ఒరల్ అండ్ మెక్సిల్పెసియల్ సర్జరీ ( Oral and maxillofacial surgery) నోరు, ముఖం పైదవడ వైద్య నిపుణులుసవరించు

 
ఒరల్ అండ్ మెక్సిల్పెసియల్ సర్జరీ ( Oral and maxillofacial surgery)

ఆర్తోపెడిక్ సర్జరీ - ఎముకలు, కీళ్ళ వైద్య నిపుణులుసవరించు

 
This fracture of the lower cervical vertebrae, known as a "teardrop fracture", is one of the conditions treated by orthopedic surgeons and neurosurgeons.

న్యూరో సర్జరీ - మెదడు, నాడీ వ్యవస్థ వైద్య నిపుణులుసవరించు

 
న్యూరో సర్జరీ

అప్తాల్మాలజీ - నేత్ర వైద్య నిపుణులుసవరించు

 
Slit lamp examination of eyes in an Ophthalmology Clinic

పొడియాట్రిక్ - పాద వైద్య నిపుణులుసవరించు

 
A podiatry student examines the adduction angle of the hallux.

యురాలజీ - మూత్ర పిండముల వైద్య నిపుణులుసవరించు

డెంటల్ సర్జరీ - దంత వైద్య నిపుణులుసవరించు

 
డెంటల్ సర్జరీ

వెటర్నరీ సర్జరీ - పశు వైద్య నిపుణులుసవరించు

 
Preparing a cow for udder surgery in field conditions: the physical restraint with a set of ropes is necessary next to xylazine tranquilisation

వైద్య శాస్త్రానికి సేవలందిందించిన ప్రముఖులుసవరించు

Abu al-Qasim al-Zahrawi (considered the father of modern surgery,[3])

  • ముక్కుకు సంబంధించిన రైనోప్లాస్టీ (Rhinoplasty) అనే శస్త్రచికిత్సను మొదటిసారిగా చేసిన భారతీయ వైద్యుడు - శుశ్రుతుడు

Charles Kelman (Invented phacoemulsification, the technique of modern cataract surgery)
William Stewart Halsted (initiated surgical residency training in U.S., pioneer in many fields)
Alfred Blalock (first modern day successful open heart surgery in 1944)
C. Walton Lillehei (labeled "Father of modern day open heart surgery")
Christiaan Barnard (cardiac surgery, first heart transplantation)
Victor Chang Australian pioneer of heart transplantation
John Hunter (Scottish, viewed as the father of modern surgery, performed hundreds of dissections, served as the model for Dr. Jekyll.)
Sir Victor Horsley (neurosurgery)
Lars Leksell (neurosurgery, inventor of radiosurgery)
Joseph Lister (discoverer of surgical sepsis, Listerine named in his honour)
Harvey Cushing (pioneer, and often considered the father of, modern neurosurgery)
Gholam A. Peyman (Inventor of LASIK,[5])
Nikolay Pirogov (the founder of field surgery)
Lall Sawh (Trinidadian Urologist, pioneer of Kidney transplant surgery and early proponent of Viagra usage)
Valery Shumakov (pioneer of artificial organs implantation)
Svyatoslav Fyodorov (creator of radial keratotomy)
Gazi Yasargil (Turkish neurosurgeon, founder of microneurosurgery)
Rene Favaloro (first surgeon to perform bypass surgery)
Michael R. Harrison (pioneer of fetal surgery)
Michael DeBakey (educator and innovator in the field of cardiac surgery)
Fidel Pagés (pioneer of epidural anesthesia)
Derek McMinn (Inventor of Birmingham Hip Resurfacing,[6]))

ఇవి కూడా చూడండిసవరించు

శస్త్ర చికిత్స