శాంషో ది బైలిఫ్ (1954 సినిమా)
శాంషో ది బైలిఫ్ 1954, మార్చి 31న జపాన్ చలనచిత్రం.[1] కెంజి మిజోగుచి దర్శకత్వంలో కిన్యుయియో తకాక, యోషికికి హనాయగీ, క్యోకో కాగావా, ఎథోరో షిండో తదితరులు నటించిన ఈ చిత్రం మోరి ఓగై రచించిన శాంషో ది బైలిఫ్ అనే చిన్నకథ ఆధారంగా రూపొందించబడింది.
కథా నేపథ్యం
మార్చుసమకాలీన జపాన్ లో పేదరికంలోని మహిళల యొక్క స్థానం గురించి విమర్శనాత్మకంగా ఇందులో చూపబడింది.
నటవర్గం
మార్చు- కిన్యుయియో తకాక
- క్యోకో కాగావా
- ఎథోరో షిండో
- యోషికికి హనాయగీ
- ఇచిరో సుగి
- కెన్ మిట్సుడా
- మసహికో సుగావ
- మసోసో షిమిజు
- చికో ననివా
- కికి మోరి
- అకిటెక్ కోనో
- రోయుసుకే కగవ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: కెంజి మిజోగుచి
- నిర్మాత: మాసాచి నాగట
- స్క్రీన్ ప్లే: ఫుజి యాహిరో, యోషికత యోడ
- ఆధారం: మోరి ఓగై రచించిన శాంషో ది బైలిఫ్ అనే చిన్నకథ
- సంగీతం: ఫ్యూమియో హయసాక, టమేకిచి మోచిజుకి, కిన్షిచి కోడెరా
- ఛాయాగ్రహణం: కజో మియాగవా
- కూర్పు: మిట్సుజో మియాటా
- పంపిణీదారు: డాయి ఫిల్మ్
ఇతర వివరాలు
మార్చు2012లో బ్రిటీష్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వాళ్ళు ఓటింగ్ లో 25మంది సినీ విమర్శకులచే ఓటింగ్ చేయబడింది.[2]
మూలాలు
మార్చు- ↑ "Sansho Dayu page on the online "Masters of Cinema" catalogue of the distributor". Eureka. Archived from the original on 26 జూలై 2018. Retrieved 7 April 2019.
- ↑ "Votes for Sansho Dayu (1954)". British Film Institute. Retrieved 7 April 2019.
ఇతర లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శాంషో ది బైలిఫ్
- Sansho the Bailiff: The Lessons of Sansho శాంషో ది బైలిఫ్ సినిమాపై వ్యాసం