శర్వరి వాగ్ (జననం 14 జూన్ 1996) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె సినీరంగంలోకి సహాయ దర్శకురాలిగా అడుగుపెట్టి 2020లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెబ్ సిరీస్ ది ఫర్గాటెన్ ఆర్మీ - ఆజాదీ కే లియేతో తన నటన రంగంలోకి వచ్చి, 2021లో బంటీ ఔర్ బబ్లీ 2 తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.[1][2]

శార్వరి వాఘ్
జననం (1996-06-14) 1996 జూన్ 14 (వయసు 27)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2020–ప్రస్తుతం
బంధువులుమనోహర్ జోషి (తాతయ్య)

సినిమాలు మార్చు

సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2015 ప్యార్ కా పంచనామా 2 సహాయ దర్శకుడు [3]
బాజీరావ్ మస్తానీ [3]
2018 సోను కే టిటు కి స్వీటీ [3]
2021 బంటీ ఔర్ బబ్లీ 2 సోనియా "బాబ్లీ" రావత్ [4]
2022 మహారాజా పూర్తయింది [5]

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2020 ది ఫర్గాటెన్ ఆర్మీ - ఆజాదీ కే లియే మాయ  శ్రీనివాసన్ [6]

అవార్డులు & నామినేషన్లు మార్చు

సంవత్సరం అవార్డు వర్గం పని ఫలితం మూలాలు
2022 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు డెబ్యూ ఆఫ్ ది ఇయర్ - ఫిమేల్ బంటీ ఔర్ బబ్లీ 2 [7] [8]

మూలాలు మార్చు

  1. DNA India (27 October 2021). "Meet 'Bunty Aur Babli 2' debutante Sharvari Wagh, granddaughter of Maharashtra's former CM Manohar Joshi" (in ఇంగ్లీష్). Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
  2. Andhrajyothy (24 December 2023). "'నీ పేరు ఏంటని?' దీపికా పదుకొనే అడిగింది". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  3. 3.0 3.1 3.2 Singh, Mohnish (13 January 2020). "Why is Bollywood excited about Sharvari Wagh?". Rediff (in ఇంగ్లీష్). Retrieved 25 November 2021.
  4. "Bunty Aur Babli 2 movie review and release highlights". The Indian Express (in ఇంగ్లీష్). 19 November 2021. Retrieved 24 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Aamir Khan's son Junaid Khan's debut film tentatively titled Maharaja: Film and Cast". Bollywood Hungama (in ఇంగ్లీష్). 14 December 2020. Retrieved 15 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Sharvari on being praised for The Forgotten Army: I feel over the moon". India Today (in ఇంగ్లీష్). Retrieved 15 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "IIFA Awards 2022:a list of all the winners". IIFA (in ఇంగ్లీష్). Retrieved 2022-06-05.
  8. "IIFA Awards 2022 complete list of winners: Vicky Kaushal, Kriti Sanon win top acting honours". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2022-06-05.

బయటి లింకులు మార్చు