శిరీష్ మధుకరరావు చౌదరి
శిరీష్ మధుకరరావు చౌదరి (జననం 23 మే 1959) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు రావర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
శిరీష్ మధుకరరావు చౌదరి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 అక్టోబర్ 24 - 2024 నవంబర్ 22 | |||
ముందు | హరిభౌ జావాలే | ||
---|---|---|---|
తరువాత | అమోల్ జవాలే | ||
నియోజకవర్గం | రావర్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 - 2014 | |||
ముందు | వికాసింగ్ జి పాటిల్ | ||
తరువాత | హరిభౌ జావాలే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1959 మే 23 మహారాష్ట్ర, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
బంధువులు | ధనంజయ్ శిరీష్ చౌదరి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుశిరీష్ మధుకరరావు చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 శాసనసభ ఎన్నికలలో రావర్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శోభాతాయ్ విలాస్ పాటిల్‌పై 11935 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆతరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హరిభౌ జావాలే చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
శిరీష్ మధుకరరావు చౌదరి 2019 శాసనసభ ఎన్నికలలో రావర్ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హరిభౌ జావాలేపై 15,619 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.