శివప్రసాద్
- కొమరవోలు శివప్రసాద్ - తెలుగువారిలో సంగీతకారులు
- కోడెల శివప్రసాద్ -తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నుకోబడిన తొలి శాసనసభాపతి.
- నారమల్లి శివప్రసాద్-తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు.
- ముదిగొండ శివప్రసాద్ -ప్రముఖ రచయిత. చారిత్రక నవలా చక్రవర్తి