శివభక్త విజయము
శివభక్త విజయము తమిళం నుండి డబ్బింగ్ చేసిన తెలుగు చలనచిత్రము.[1]
శివభక్త విజయము (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.పి.నాగరాజన్ |
---|---|
తారాగణం | శివాజీగణేశన్, పద్మిని, నాగయ్య, సావిత్రి, జెమినీగణేశన్, ముత్తురామన్, నగేశ్ |
సంగీతం | కె.వి.మహదేవన్, ఎ. ఎ.రాజ్ |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణా ఆర్ట్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఆదిశివుని నాదమయుని కథ వినవమ్మా ఆ ఆదిశక్తి - పి. సుశీల,ఎస్. శైలజ,ఎస్.పి. బాలు
- ఏరు జోరుగా ఉంది గాలి హోరు పెడుతోంది బట్టలింక - ఎస్.పి. బాలు, ఎస్. శైలజ బృందం
- కనులముందే వున్నా కైలాసమే నీది ఎక్కడో తిరిగావు అంతరంగమా - జి. ఆనంద్ బృందం
- చంద్రమౌళి భూషణమౌ జాతి సర్పమా నీకు అంత మంచి - ఎస్.పి. బాలు
- చిత్తములో అంతా శివమయమే దేవా నిను సేవించు దాసులకే - ఎస్.పి.బాలు
- ఙ్ఞానమనే తలుపే తీయవయా ద్వారమనె తెరచవయా - ఎస్.పి. బాలు, ఎస్. శైలజ బృందం
- పల్లవి పాడేనులే కోరి మనసే సృతిచేసి ఆశలు కలబోసి - ఎస్. శైలజ బృందం
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-25. Retrieved 2020-10-29.