శివమొగ్గ సుబ్బన్న

శివమొగ్గ సుబ్బన్న (1938 డిసెంబరు 14 - 2022 ఆగస్టు 11) కన్నడ భాషలో భారతీయ లైట్ మ్యూజిక్ నేపథ్య గాయకుడు. ఆయన కాడు కుదురే చిత్రంలో కాడు కుదురే ఒడి బండిట్టా పాట పాడినందుకు 1978లో జాతీయ అవార్డు అందుకున్నాడు.[1] నేపథ్యగానంలో జాతీయ అవార్డు పొందిన తొలి కన్నడిగ ఆయనే. ఒక ఆదర్శవంతమైన సంగీతకారుడుగానే కాకుండా, అతను ఒక న్యాయవాది.

షిమోగా సుబ్బన్న
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరుಶಿವಮೊಗ್ಗ ಸುಬ್ಬಣ್ಣ
జన్మ నామంజి. సుబ్రమణ్య
జననం(1938-12-14)1938 డిసెంబరు 14
నగర, మైసూర్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం)
మరణం2022 ఆగస్టు 11(2022-08-11) (వయసు 83)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిప్లేబ్యాక్ సింగర్

అవార్డులు, సన్మానాలు మార్చు

సుగమ సంగీతంకి చేసిన కృషికి శివమొగ్గ సుబ్బన్న అనేక అవార్డులు, గౌరవాలను అందుకున్నారు.[2] వాటిలో కొన్ని..

మరణం మార్చు

ఆసుపత్రిలో ఛాతీలో నొప్పికి చికిత్స పొందుతూ 2022 ఆగస్టు 11న 83 సంవత్సరాల శివమొగ్గ సుబ్బన్న గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.[5]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Karnataka / Bangalore News: 'A synonym for melody and affability'". The Hindu. 6 January 2009. Archived from the original on 28 July 2010. Retrieved 10 March 2012.
  2. "Karnataka / Shimoga News: 'Instil love for classical music among children'". The Hindu. 2 February 2009. Archived from the original on 6 February 2009. Retrieved 10 March 2012.
  3. "Karnataka / Bangalore News: Award for C. Ashwath". The Hindu. 1 November 2006. Archived from the original on 5 November 2012. Retrieved 10 March 2012.
  4. "Karnataka / Shimoga News: Four get honorary doctorate from Kuvempu varsity". The Hindu. 24 February 2008. Archived from the original on 5 November 2012. Retrieved 10 March 2012.
  5. "Shivamogga Subbanna dies: Popular Singer Karnatakas First National Award Winner Shivamogga Subbanna Died Of Heart Attack | Shivamogga Subbanna dies: ప్రముఖ గాయకుడు శివమొగ సుబ్బన్న కన్నుమూత News in Telugu". web.archive.org. 2022-08-13. Archived from the original on 2022-08-13. Retrieved 2022-08-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)