శివల జగన్నాథరావు

శివల జగన్నాథరావు తెలుగు కథా రచయిత, నవలా రచయిత. 1965లో సీత అనే తొలి కథతో ఇతడు సాహిత్యరంగంలోనికి అడుగుపెట్టాడు. ఇతడు ఇంతవరకు 250కి పైగా కథలు, 12 నవలలు రచించాడు. ఇతడు వ్రాసిన మూడు నవలలు, కొన్ని కథలు రాష్ట్రస్థాయి బహుమతులు గెలుచుకున్నాయి. ఇతడు విశాఖ సాహితి సభ్యుడు.

శివల జగన్నాథరావు
జననంశివల జగన్నాథరావు
1945
ప్రసిద్ధితెలుగు కథా రచయిత, నవలా రచయిత

రచనలు మార్చు

కథలు మార్చు

ఇతని కథలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, భారతి, జయశ్రీ, రచన, యువ, స్వాతి, నవ్య, జ్యోతి, పుస్తకప్రపంచం, మయూరి, నీలిమ, మందాకిని, ప్రతిభ, విజయ, వనిత, గీతాంజలి, అంజలి, పల్లకి, సుధ, చతుర మొదలైన వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

ఇతని కథల పాక్షిక జాబితా[1]:

  • మిథ్య
  • నన్ను నమ్మవూ
  • గాజుకుప్పె
  • పాపం సీతారామయ్య
  • వరం
  • మగతష్ణ
  • మనసు
  • మల్లీశ్వరి
  • జానకి
  • వీళ్లే చుట్టాలు
  • ఆ ఇంటి కథ
  • బెదురు
  • పెళ్లి
  • ధూళిలో పూలు
  • అనసూయ
  • మార్పు
  • మరో ఇంటికథ
  • చీకటిబతుకులు
  • గోవిందమ్ పాన్ షాప్
  • ఠావుల్ దప్పెన్
  • బొమ్మ-బొరుసు
  • నడుస్తున్న నరకం
  • నీటిమూట
  • నా గొడవ
  • విడిది
  • రెండరిటికాయల కథ
  • బుర్రలేదు
  • ఇది నిజం
  • మలుపు
  • ఉత్తరకుమారి
  • తాటికింద పాలు
  • కావలసినకథ
  • దాహం
  • కథ-జీవితం
  • చోటు
  • గొప్ప యోగం
  • గండం గడిచింది
  • బొగ్గు బొమ్మ
  • రాజీ
  • సలహా
  • రాగజలధి
  • సిగ్గుబిళ్ళ
  • ప్రస్థానం
  • మరోదారి
  • విగ్రహాలు
  • భూపాలం
  • ఇది ఇద్దరి కథ
  • పునర్జన్మ
  • తోడు
  • డ్యూటీలో బ్యూటీ
  • నిర్ణయం
  • సామ్యం
  • సాక్ష్యాలు
  • అపశృతి
  • చల్లటి మబ్బులు
  • అద్దం
  • లక్ష్మీబాంబు
  • తపోభంగం
  • దూరపుకొండలు
  • వశిష్ట
  • ఏజో హై జిందగీ
  • బుద్ధిచెప్పండి
  • నీకోసం
  • కీచురాళ్లు
  • ప్రసాదం
  • ఉసురు
  • వాడని వసంతరాగం
  • కోరిక
  • పరిశ్రమ
  • ఏణ్ణాలపరక
  • ఉత్తరం
  • అష్టా-చెమ్మా
  • ఛీ పోండి
  • కొడుకు వచ్చాడు!
  • కాలుతున్న చేంతాడు
  • ట్రయల్స్
  • రథ చక్రాలు
  • పెద్దక్క ఉద్యోగం
  • సంసారం సరాగం
  • ఘనకార్యం
  • చెప్పిన మాట
  • మహానుభావుడి కథ
  • కొక్కోరోకో
  • మాయలో మనిషి
  • ఈ జెండా ఎగురలేదు
  • చెప్పినమాట
  • పెద్దన్న పెన్షను
  • దాహం
  • నిరసన
  • వెన్నెల నీడ
  • మారిన మొగుడు
  • గ్యారంటీకార్డు
  • న్యాయం నీకోటీ నాకోటీ
  • దుమారం
  • సరస రాజకీయం

కథా సంపుటాలు మార్చు

  • శివరంజని

నవలలు మార్చు

  • పట్టువదలని పతివ్రతలు
  • భాను
  • మైత్రేయి

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "రచయిత: శివల జగన్నాథరావు". కథానిలయం. కథానిలయం. Retrieved 10 December 2023.