శుక్రవారం మహాలక్ష్మి
శుక్రవారం మహాలక్ష్మి 1992లో విడుదలైన తెలుగు సినిమా. కుమార్ రాజా, సితార లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కృష్ణ తేజ సంగీతాన్నందించాడు. శ్రీ చరణ చిత్ర బ్యానర్ కింద కన్నెగంటి రామమోహన రావు నిర్మించిన ఈ సినిమాకు జి.రాం సురేష్ దర్శకత్వం వహించాడు. [1]
శుక్రవారం మహాలక్ష్మి (1992 తెలుగు సినిమా) | |
తారాగణం | సితార , కె.ఆర్.విజయ |
---|---|
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ చరణ చిత్ర |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కుమార్ రాజా,
- సితార,
- కె.ఆర్. విజయ,
- బేబీ షామిలి,
- సుత్తి వేలు,
- కాకరాల,
- సాక్షి రంగారావు,
- జీవా,
- దుర్గా ప్రసాద్ (అరంగేట్రం),
- వై. విజయ,
- సి.ఆర్. సరస్వతి,
- కల్పనా రాయ్,
- చంద్రిక,
- శాంతిశ్రీ,
- ఎస్.సి. రామారావు,
- కోకా సంజీవ రావు,
- పి.రమణారావు,
- సోమేశ్వరరావు,
- పూర్ణచంద్రరావు,
- ఎన్.ఎస్.శర్మ
సాంకేతిక వర్గం
మార్చు- కథ, మాటలు: ఎస్వీ రామారావు
- స్క్రిప్ట్ అసోసియేట్: గోన విజయరత్నం
- స్క్రీన్ ప్లే: జి. రామ్ సురేష్
- సాహిత్యం: అన్నమయ్య, సీతారామశాస్త్రి, భువన చంద్ర, జొన్నవిత్తుల, ఎస్వీ రామారావు
- ప్లేబ్యాక్: SP బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సునంద, లలిత సాగరి, బేబీ కల్పన
- సంగీతం: కృష్ణ తేజ
- సినిమాటోగ్రఫీ: సి.విజయ్ కుమార్
- ఎడిటింగ్: ఎస్వీ రమణారావు
- కళ: దిలీప్ సింగ్
- ఫైట్స్: విక్కీ
- కొరియోగ్రఫీ: ప్రమీల
- కాస్ట్యూమ్స్: పెద్ది రాజు
- మేకప్: రవి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెలమాటి రవీంద్రనాథ్ చౌదరి
- సమర్పకుడు: ఆలపాటి రంగారావు
- నిర్మాత: కన్నెగంటి రామమోహనరావు
- దర్శకుడు: జి. రామ్ సురేష్
- బ్యానర్: శ్రీ శరణు చిత్ర
మూలాలు
మార్చు- ↑ "Sukravaram Mahalakshmi (1992)". Indiancine.ma. Retrieved 2023-04-21.