శ్యాంరావ్ పాండురంగ్ పాటిల్
శ్యాంరావ్ పాండురంగ్ పాటిల్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కరాడ్ నార్త్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 28 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
శాంరావు పాటిల్ | |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1999 | |||
నియోజకవర్గం | కరద్ నార్త్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ |
నిర్వహించిన పదవులు
మార్చు- 1999: ఎమ్మెల్యే - కరద్ నార్త్ ( ఎన్.సి.పి ) [2]
- 2004: ఎమ్మెల్యే - కరద్ నార్త్ (ఎన్.సి.పి) [2]
- 2009: ఎమ్మెల్యే - కరద్ నార్త్ ( స్వతంత్ర ) [2]
- 2014: ఎమ్మెల్యే - కరద్ నార్త్ (ఎన్.సి.పి) [2]
- 2019: ఎమ్మెల్యే - కరద్ నార్త్ (ఎన్.సి.పి) [3]
- 2019: సహకార & మార్కెటింగ్ మంత్రి
మూలాలు
మార్చు- ↑ Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ 2.0 2.1 2.2 2.3 "Summary Election Results of Karad North Assembly Constituency (Vidhan Sabha) of Maharashtra". www.electionsinindia.com. Archived from the original on 2020-08-04. Retrieved 2022-09-11.
- ↑ "karad-north Assembly Election Results 2019 Live: karad-north Constituency (Seat) Election Results, Live News". News18.