శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం (వింజమూరు)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామంలో ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం ఈ గ్రామానికి చుట్టుప్రక్కల గ్రామాలలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో ప్రతిరోజు అర్చకులు పూజలు చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ చుట్టుప్రక్కల గ్రామాలలోని జంటలకు జరిపించే సామూహిక వివాహాలను ఈ దేవాలయంలో నిర్వహిస్తారు. మామూలు రోజులలో కూడా ఇక్కడ వివాహాలు జరుగుతుంటాయి. ముఖ్యమైన పండుగ రోజులలో స్వామి వారు గ్రామోత్సవానికి విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా తిరునాళ్ళను నిర్వహిస్తారు.
శ్రీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు
మార్చుప్రతి సంవత్సరం శ్రీరామ నవమి తరువాత శ్రీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవములు ప్రారంభమవుతాయి. ఇవి 9 రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతవి.
దేవాలయ చరిత్ర
మార్చుపలనాటి పౌరుషవంతులైన రాజవంశాలకు కులదైవంగా శ్రీ చెన్నకేశవస్వామి కొలువుదీరిన ఆలయమిది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని కడప ఓబులరెడ్డిగారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణం జరిపారు. (ఈనాడు,30 అక్టోబరు 2013)
-
శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం
-
ఆళ్వారుల విగ్రహాలు ఉండే ఆలయ గది
-
ప్రధాన గోపురం లోపలి వైపు నుంచి
-
వినాయకస్వామి
-
ధ్వజస్తంభం
-
శిలాఫలకం
-
శిలాఫలకం
-
ధ్వజస్తంభం
-
దేవాలయంలో ఉన్న తులసి మొక్క
-
శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం