శ్రీజగన్నాథ మహాత్యం
'శ్రీ జగన్నాథ మహత్యం 'తెలుగు చలన చిత్రం1955 ఫిబ్రవరి 4 న విడుదల.యూనియన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికిదర్శకుడు , కాటూరి మోహనరావు . ఈ చిత్రంలో శ్రీనాథ్,జోగారావు, జానకి, వంగర, సరిత మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం మల్లిక్, బి.గోపాలం సమకూర్చారు.
శ్రీజగన్నాథ మహాత్యము (1955 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కాటూరి మోహనరావు |
---|---|
తారాగణం | శ్రీనాథ్, వై.జోగారావు, వంగర, శర్మ, సరిత, జానకి, ఎ.కమలాదేవి, ప్రయాగ నరసింహశాస్త్రి |
సంగీతం | మల్లిక్, బి.గోపాలం |
గీతరచన | శ్రీవాత్సవ |
నిర్మాణ సంస్థ | యూనియన్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: కాటూరి మోహనరావు
- సంగీతం: మల్లిక్, బి.గోపాలం
- గీత రచయిత: శ్రీ వాత్సవ
- నిర్మాణ సంస్థ: యూనియన్ పిక్చర్స్
- గాయనీ గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, రాఘవులు, ఎ.ఎం.రాజా , మల్లిక్, ప్రయాగ, రావు బాలసరస్వతి దేవి, ఎ.పి.కోమల , వి.లక్ష్మి, బి.రేణుక, పి.పద్మప్రియ ,వైదేహి ,మనోహరి, సావిత్రి, గోవిందరావు,రామారావు, కృష్ణకుమార్, వోలేటి వెంకటేశ్వర్లు, కె.ఎస్.ప్రకాశరావు, బి.గోపాలం, వెంకట్రాజు.
- విడుదల:1955:ఫిబ్రవరి:04.
తారాగణం
మార్చు- శ్రీనాధ్,
- వై.జోగారావు,
- వంగర,
- శర్మ,
- సరిత,
- జానకి,
- ఎ.కమలాదేవి,
- ప్రయాగ నరసింహశాస్త్రి
పాటలు
మార్చు- అన్నపూర్ణమ్మ నిత్యాన్న ప్రదానము కాశిలో కాదిట ( పద్యం ) -
- కధ యిదె మృదుమధురము అనగనగా పూలవని - ఆర్. బాలసరస్వతీ దేవి
- చూపులతోటే - మల్లిక్,కృష్ణకుమార్,రాఘవులు,రామారావు,గోవిందరావు,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
- జగన్నాధస్వామీ - ఎ. ఎం. రాజా,గోపాలం,మల్లిక్,వెంకట్రాజు,కృష్ణకుమార్,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
- జయ జితపరసంగర భీతే నృపకుల మౌళి సభాజిత శాసన -
- జయజగదీశ హరే - మల్లిక్, ప్రకాశరావు,వెంకటేశ్వర్లు,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
- తెలతెల వారెనయ్యా పల్లె పల్లె కళ్ళు విప్పె నల్లనయ్యా మేలుకో - ఘంటసాల
- నవై పార్ధ్యం రాజ్యం నచకనకతాం భోగ విభవం ( శ్లోకం ) - మల్లిక్
- బాటసారీ దారి నీవూ చేరెదవేమొగ నిరాయుధ ధీరవరా - ఎ.పి. కోమల
- భ్రమరా యిదేమయా ఎంతో సాధురీతి నీతుల చేతల - ఆర్. బాలసరస్వతీ దేవి
- రధారూఢో గచ్ఛిన్ పరిమిళిత భూదేవ పటల: స్తుతి ( శ్లోకం ) - మల్లిక్
- వందనమయ్యా - సౌమిత్రి,మల్లిక్,కృష్ణకుమార్,రాఘవులు,వైదేహి,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
- విష్ణుభక్తులు మహా విష్ణుమూర్తియనంగ శివ భక్తులు పరమ శివుడు (పద్యం) -
- శ్రీ శంకరాచార్య శ్రీ పీఠమిచటనే బోధాయనుల దంతపురి (పద్యం) -