శ్రీనివాస్ వాసుదేవ్ యువ కవి. కవి సంగమం రచయితలలో ఒకరు.

శ్రీనివాస్ వాసుదేవ్
Srinivas Vasudev Telugu Poet 04.jpg
శ్రీనివాస్ వాసుదేవ్
జననంశ్రీనివాస్ వాసుదేవ్
జూలై 3
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాస ప్రాంతంబెంగుళూరు
వృత్తికవి
మతంహిందూ
భార్య / భర్తసునంద
తండ్రిగోవిందరాజులు
తల్లిజయమ్మ

జననంసవరించు

శ్రీనివాస్ వాసుదేవ్ జయమ్మ, గోవిందరాజులు దంపతులకు జూలై 3న విశాఖపట్నం లో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగంసవరించు

విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్శిటీలో విద్యాభ్యాసం పూర్తిచేసాక దాదాపు పదిహేడేళ్ళపాటు వివిదదేశాల్లో ఆంగ్లభాషా అధ్యాపకుడిగా పనిచేసి ప్రస్తుతం బెంగుళూరు లో నివసిస్తున్నారు. ఆంగ్లభాషా అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.

వివాహంసవరించు

వీరికి సునందతో వివాహం జరిగింది.

ప్రచురితమయిన మొదటి కవితసవరించు

మొదటి కవిత వీర సైనికుడి ప్రేమమరణం , కాలేజ్ మ్యాగజైన్లో ప్రచురితం అయింది.

కవితల జాబితాసవరించు

 • వర్షం
 • గుడిమెట్లు-నా శిధిల కథల సంచిక
 • నేనూ, నా సముద్రం
 • చిల్లరదేవుళ్ళు
 • అక్షర 'మో'! అనుభవ 'మో'
 • "ది డర్టీ పిక్చఱ్
 • ఏ వాక్యమూ మరణించదు
 • సారీ! సోల్డవుట్
 • ఛాయాగీత్
 • ద్వైతం
 • ఆత్మకథనం
 • వీడె..ఆ మాటలన్నీ మోసాడు
 • కన్ఫెషన్స్
 • సహచరి
 • నువ్వూ నేను, ఓ ద్వీపం!
 • కొన్ని సార్ధకతలు
 • వానచిగురు
 • ఇత్తెఫాఖ్

ప్రచురితమయిన పుస్తకాల జాబితాసవరించు

 1. ఆకుపాట

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులుసవరించు

2013 సంవత్సరానికిగానూ రవీంద్రనాథ్ టాగోర్ పేరిట నెలకొల్పబడిన "Outstanding Poet of the Year--2013" అవార్డ్ వీరి అంగ్ల కవిత "Green Peas- an entrating Plea" కి ఇవ్వటం జరిగింది

ఆకుపాట పుస్తక ఆవిష్కరణ చిత్రమాలికసవరించు

ఇతర లంకెలుసవరించు

మూలాలుసవరించు