శ్రీమంతుడు (1971 సినిమా)
శ్రీమంతుడు 1971జులై 16 , లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జమున ముఖ్యపాత్రలు పోషించారు. విశ్వభారతి ప్రొడక్షన్స్ పతాకంపై జి.రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.
శ్రీమంతుడు (1971 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, జమున |
సంగీతం | తాతినేని చలపతిరావు |
నిర్మాణ సంస్థ | విశ్వభారతి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రాజా గా అక్కినేని నాగేశ్వరరావు
- రాధ గా జమున
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రమణారెడ్డి
- రాజబాబు
- రావి కొండలరావు
- సాక్షి రంగారావు
- సూర్యకాంతం
- జయకుమారి
- జె.ఎల్.నరసింహారావు
- మాస్టర్ ఆదినారాయణ
- బేబీ శ్రీదేవి
సాంకేతిక వర్గం
మార్చు- కథ, మాటలు : ముళ్ళపూడి వెంకటరమణ
- పాటలు : దాశరథి, కొసరాజు, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర
- ఛాయాగ్రాహకుడు : కె.యస్.రామకృష్ణారావు
- సంగీతదర్శకుడు : టి.చలపతిరావు
- కళ : జి.వి.సుబ్బారావు
- కూర్పు : పి.శ్రీహరిరావు
- నృత్యం : పసుమర్తి కృష్ణమూర్తి, తంగప్ప
- సహకార దర్శకుడు : కె.సుబ్బారావు
- దర్శకుడు : ప్రత్యగాత్మ
- నిర్మాత: జి.రాధాకృష్ణమూర్తి
సంక్షిప్త చిత్రకథ
మార్చుపాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
కొంటెచూపులెందుకు లేరా, ఝుంటి తేనెలందిస్తారా - నీవు నాకు తోడైవుంటే, లోకాలే గెలిచేస్తారా | దాశరథి కృష్ణమాచార్య | టి.చలపతిరావు | ఘంటసాల, పి.సుశీల |
బులి బులి ఎర్రని బుగ్గలదానా, చెంపకు చారెడు కన్నులదానా, మరిచిపోయావా నువ్వే మారిపొయ్యావా | కొసరాజు | టి.చలపతిరావు | ఘంటసాల |
మొదటి పెగ్గులో మజా వేడి ముద్దులో నిషా కొత్త వలపుల రుచి అనుభవిస్తే ఖుషీ | ఆరుద్ర | టి.చలపతిరావు | ఘంటసాల |
ఆహా! ఏమందం ఓహో ఈ చందం, గానం . ఘంటసాల వెంకటేశ్వరరావు,రచన: దాశరథి
ఎంతో చిన్నది జీవితం, గానం .ఘంటసాల వెంకటేశ్వరరావు కోరస్, రచన : దాశరథి కృష్ణమాచార్య
చల్లని వెన్నెలలో నా ఒడిలో నిదురపో, గానం.పులపాక సుశీల, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి
చిట్టిపొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు , గానం.జిక్కి, పి సుశీల బృందం,రచన:దాశరథి కృష్ణమాచార్య
దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా, గానం.జిక్కి బృందం
హరిలో రంగహరి అని అనవలరే ఎందుకని, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి, జె.వి.రాఘవులు బృందం, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి.
మూలాలు
మార్చు- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.