శ్రీమాధవాచార్య విద్యారణ్యస్వామి (నాటకం)

శ్రీమాధవాచార్య విద్యారణ్యస్వామి నాటకం మాచిరాజు దుర్గాశంకరామాత్యుడు తెలుగులోకి అనువదించిన గ్రంథం. శృంగేరీ పీఠాధిపతి విద్యారణ్యుల గురించిన ఈ నాటకం కేళ్కర్ మరాఠీలో రాయగా దానికి తెలుగు అనువాదమిది.

రచన నేపథ్యం మార్చు

మరాఠీ నాటకాన్ని తెలుగులోకి 1927లో దుర్గాశంకరామాత్యుడు రచించాడు.

ఇతివృత్తం మార్చు

విద్యారణ్యుడు లేదా మాధవాచార్యుడు శృంగేరి శారదా మఠానికి 12వ పీఠాధిపతి. శంకరాచార్యుల తరువాత ఐదు శతాబ్ధాలకు (1380-1386) శారదా పీఠాన్ని అధిరోహించాడు. విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూల ప్రేరకునిగా ప్రసిద్ధి చెందాడు. ప్రజలలో అధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి అవతరించిన మూర్తిగా విద్యారణ్యుడిని భావిస్తారు. ఈ నాటకం ఆయన జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకుని రచించారు.

బయటీ లింకులు మార్చు

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని గ్రంథప్రతి

మూలం మార్చు