శ్రీ చాముండేశ్వరి మహిమ
శ్రీ చాముండేశ్వరి మహిమ 1975 జనవరి 11న విడుదలైన తెలుగు సినిమా[1]. శ్రీ వెంకటరామా పిల్మ్స్ బ్యానర్ పై గబ్బిట వెంకటరావు నిర్మించిన ఈ సినిమాకు అడ్డాల నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఎన్.ఎస్.మూర్తి సమర్పించిన ఈ సినిమాకు ఎస్.హనుమంతరావు సంగీతాన్నందించాడు.[2] ఇది కన్నడ సినిమా "చాముండేశ్వరి మహిమ" కు డబ్బింగ్ సినిమా.[3]
శ్రీ చాముండేశ్వరి మహిమ (1975 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అడ్డాల నారాయణరావు |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటరామా పిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- బి.సరోజాదేవి - చాముండేశ్వరిగా
- ఉదయ్ కుమార్
- శ్రీనాథ్
- 'లత
- కె.ఎస్.అశ్వత్
- దినేష్
- డిక్కి మాధవరావు
- అంబరీష్
- మాస్టర్ హేమచంద్ర
- శ్రీకాంత్
- సూర్య కుమార్
- ఎం.ఎస్.రంగనాథ్
- ఎం.జి.జయదేవ్
- నాగరత్నమ్మ
- రత్నాలమ్మ
- జయకుమారి
- జూనియర్ కాంచన
- కథ, నిర్మాత: గబ్బిట వెంకటరావు
- దర్శకత్వం:అడ్డాల నారాయణరావు:
- సంగీతం: ఎస్.హనుమంతరావు
- ఛాయాగ్రహణం: బి.ఎస్.జగీర్దార్
- ఎదిటింగ్: నారాయణరావు
- కళ: రంగారావు, పి.వెంకటరామయ్య, మాధవన్
- నృత్యం: చిన్ని సంపత్, ఆర్.కృష్ణ రాజు
- నేపథ్యగానం: ఎస్.జానకి
- స్టంట్స్: గణేష్
మూలాలు
మార్చు- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94318-9.
- ↑ "Sri Chamundeswari Mahima (1975)". Indiancine.ma. Retrieved 2021-05-11.
- ↑ "Chamundeshwari Mahime (1974)". Indiancine.ma. Retrieved 2021-05-11.
- ↑ "Chamundeshwari Mahime (1974) Kannada movie: Cast & Crew". chiloka.com. Retrieved 2021-05-11.