శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల

శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఒక వైద్య కళాశాల. ఈ కళాశాల 1960 సంవత్సరంలో స్థాపించబడింది. దీనికి 200 అండర్ గ్రాడ్యుయేట్, 125 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి.[1]

Sri Venkateswara Medical College
శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల
రకంవైద్య కళాశాల
స్థాపితం1960
ప్రధానాధ్యాపకుడుDr C JAYA BHASKAR
అండర్ గ్రాడ్యుయేట్లు200 (ప్రతి సంవత్సరం)
పోస్టు గ్రాడ్యుయేట్లు125 (ప్రతి సంవత్సరం)
స్థానంతిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్పట్టణం
అథ్లెటిక్ మారుపేరుS V మెడికల్ కాలేజ్
జాలగూడుhttps://svmctpt.edu.in/

బోధనా ఆసుపత్రులు

మార్చు
 • SVR రుయా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (SVRRGGH) [1]

విభాగాలు

మార్చు
 • అనాటమీ విభాగం
 • బయోకెమిస్ట్రీ విభాగం
 • ఫిజియాలజీ విభాగం
 • ఫార్మకాలజీ విభాగం
 • పాథాలజీ విభాగం
 • మైక్రోబయాలజీ విభాగం
 • ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం
 • ENT విభాగం
 • ఆప్తాల్మాలజీ విభాగం
 • కమ్యూనిటీ మెడిసిన్ విభాగం
 • పీడియాట్రిక్స్ విభాగం
 • డెర్మటాలజీ విభాగం
 • పల్మనరీ మెడిసిన్ విభాగం
 • రేడియాలజీ విభాగం
 • జనరల్ మెడిసిన్ విభాగం
 • ఆర్థోపెడిక్స్ విభాగం
 • జనరల్ సర్జరీ విభాగం
 • గైనకాలజీ, ప్రసూతి విభాగం
 • అనస్థీషియా విభాగం
 • దంత విభాగం
 • బ్లడ్ బ్యాంక్ విభాగం
 • ప్రమాద విభాగం
 • వైద్య విద్య విభాగం

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 "Super speciality courses a distant dream in SVMC". The HansIndia. 1 May 2016. Retrieved 14 July 2017.

వెలుపలి లంకెలు

మార్చు