శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం

శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
నిర్మాణం గోగినేని ప్రసాద్
తారాగణం విజయ చందర్ ,
చంద్రమోహన్ ,
అంజలీదేవి
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం జేసుదాసు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ, పి.సుశీల
గీతరచన ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ సాయి చక్ర ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు

మార్చు
  1. జై షిర్డీనాథా సాయిదేవా (దండకం) - గానం: వి.రామకృష్ణ రచన : విద్వాన్ కోటసత్యరంగయ్య శాస్త్రి
  2. దైవం మానవ రూపంలో అవతరించె ఈ లోకంలో - గానం: పి.సుశీల బృందం, రచన : ఆచార్య ఆత్రేయ
  3. నువులేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం, రచన : ఆచార్య ఆత్రేయ
  4. బాబా సాయిబాబా నీవూ మావలె మనిషివని - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రచన : ఆచార్య ఆత్రేయ
  5. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా - గానం: జేసుదాసు, రచన : ఆచార్య ఆత్రేయ
  6. హే పాండురంగా హే పండరీనాథా శరణం - గానం: జేసుదాసు, రచన : ఆచార్య ఆత్రేయ

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు