శ్రేయ బుగాడే

మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్ నటి.

శ్రేయ బుగాడే షెత్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్ నటి. చల హవా యేయు దయాలో కామెడీ స్కిట్‌లకు ప్రసిద్ధి చెందింది.[3][4]

శ్రేయ బుగాడే షెత్
జననం (1988-02-02) 1988 ఫిబ్రవరి 2 (వయసు 36)[1]
వృత్తినటి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
చలా హవా యేయు ద్య
ఫు బాయి ఫు
తూ తిథే మీ
జీవిత భాగస్వామినిఖిల్ షెత్[2]

జననం, విద్య మార్చు

శ్రేయ, 1988 ఫిబ్రవరి 8న మహారాష్ట్రలోని పూణేలో జన్మించింది. తల్లి పేరు నూతన్ బుగాడే.ముంబైలో పెరిగిన శ్రేయ, సెయింట్ జేవియర్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను చదివింది. ముంబైలోని మిథిబాయి కళాశాల నుండి కళాశాల విద్యను పూర్తిచేసింది. 

వృత్తిరంగం మార్చు

వటేవర్తి కచ గా అనే మరాఠి నాటకంలో బాలనటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన శ్రేయ, వివిధ భాషలలో అనేక నాటకాలలో నటించింది. 2012లో వచ్చిన తూ తిథే మీ సీరియల్‌తో టీవిరంగంలోకి అడుగుపెట్టింది. అస్మిత, తూ తిథే మీ, ఫు బాయి ఫూ మొదలైన సీరియల్స్‌లో నటించింది. చలా హవా యేయు ద్యలో నటించి గుర్తింపు పొందింది.[5][6][7]

వ్యక్తిగత జీవితం మార్చు

2015లో జీ మరాఠీ అసోసియేట్ క్రియేటివ్ హెడ్ నిఖిల్ షేత్‌తో శ్రేయ వివాహం జరిగింది.[8]

టెలివిజన్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర భాష
2009-2010 బైరి పియా చందన హిందీ
2010 తోడా హై బాస్ థోడే కీ జరూరత్ హై సంగన
2011 ఛూత ఛేద గుజరాతీ
ఏకచ్ హ్య జన్మి జాను శ్రీకాంత్ సోదరి మరాఠీ
2012-2013 తూ తిథే నాకు మంజుషా హోల్కర్[9]
2013 మాఝే మన్ తుఝే ఝాలే కాలేజీ ప్రొఫెసర్
2013-2014 ఫు బాయి ఫు పోటీదారు
2014 అస్మిత ఎపిసోడిక్ పాత్ర
2014–ప్రస్తుతం చాల హవా యేయు ద్యా వివిధ పాత్రలు
2015-2016 అల్బెలి - కహానీ ప్యార్ కీ గీత్ భార్య[10]
2019 తుజ్యాత్ జీవ్ రంగాల అతిథి
జింగ్ జింగ్ జింగాట్[11]
కనల ఖడ
2020 డ్యాన్సింగ్ క్వీన్ - పరిమాణం పెద్దది పూర్తి ఛార్జ్

నాటకరంగం మార్చు

నాటకం భాష మూలాలు
జో భీ హోగ దేఖా జాయేగా హిందీ
సముద్రం మరాఠీ [12]
మేధా & జూంబిష్ ఆంగ్ల
రాబ్డి హిందీ

మూలాలు మార్చు

  1. "B\'day: \'चला हवा येऊ द्या\' फेम श्रेया झाली 30 वर्षांची, हे आहेत तिचे फॅमिली-फ्रेंड्स". Divya Marathi. 2 February 2018. Retrieved 2022-04-11.
  2. "'कॉमेडी क्वीन' श्रेया बुगडेची लव्हस्टोरी". Maharashtra Times. Retrieved 2022-04-11.
  3. "Chala Hawa Yeu Dya's shoot resumes; Shreya Bugde share her excitement with fans - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-11.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "'Chala Hawa Yeu Dya' fame Shreya Bugde is a diva off-screen; see pics - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-11.
  5. "अनेकांच्या नकला करणाऱ्या श्रेया बुगडेच्या खासगी आयुष्याविषयी काही गोष्टी..." Loksatta. 18 March 2020. Retrieved 2022-04-11.
  6. "पाच वर्षात पहिल्यांदा खऱ्या अर्थानं संसार केला- श्रेया बुगडे". Maharashtra Times. Retrieved 2022-04-11.
  7. "Shreya Bugade talks about her career". Maharashtra Times. Retrieved 2022-04-11.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "Shreya Bugade is daughter-in-law of Gujarati family Story". Divya Marathi. Retrieved 2022-04-11.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. Shirke, Ullhas (1 December 2013). ""I am lucky to find all good hearted people in the field of acting" - Shreya Bugde". Retrieved 2022-04-11.
  10. "Marathi actresses make it big in Hindi serials". 17 November 2015. Retrieved 2022-04-11.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. "'झिंग झिंग झिंगाट'मध्ये कलाकारांची जुगलबंदी". 20 April 2019. Retrieved 2022-04-11.
  12. "'समुद्रा'एवढं आव्हान, श्रेया बुगडेचं रंगभूमीवर पाऊल". marathi.abplive.com. 2 July 2018. Retrieved 2022-04-11.{{cite web}}: CS1 maint: url-status (link)