షఫీ అహ్మద్ వానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2008, 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బీర్వా నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. "J&K Assembly Election Results 2024 - Beerwah". 8 October 2024. Retrieved 13 October 2024.
  3. India Today (8 October 2024). "Beerwah Assembly Election Results 2024" (in ఇంగ్లీష్). Retrieved 13 October 2024.