షబీర్ అహ్మద్ కుల్లయ్
షబీర్ అహ్మద్ కుల్లయ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో షోపియన్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
షబీర్ అహ్మద్ కుల్లయ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
నియోజకవర్గం | షోపియన్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1961 జమ్మూ కాశ్మీర్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, న్యాయవాది |
రాజకీయ జీవితం
మార్చుషబీర్ అహ్మద్ కుల్లయ్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో షోపియన్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి షేక్ మహ్మద్ రఫీపై 1207 ఓట్ల స్వల్ప మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]
మూలాలు
మార్చు- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Shopian". Retrieved 14 October 2024.
- ↑ The Times of India (8 October 2024). "Shopian Assembly election result 2024: Independent candidate Shabir Ahmad Kullay wins". Retrieved 14 October 2024.
- ↑ The Hindu (8 October 2024). "Jammu Kashmir 2024 polls: Independents who trumped NC-Congress" (in Indian English). Retrieved 14 October 2024.
- ↑ The Times of India (10 October 2024). "6 Independent MLAs may back NC, taking it to magic no. of 48". Retrieved 23 October 2024.