షాడోల్
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం
షాడోల్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం, షాడోల్ జిల్లా ముఖ్యపట్టణం. [2]
షాడోల్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 23°17′N 81°21′E / 23.28°N 81.35°E | |
దేశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | షాడోల్ |
Elevation | 464 మీ (1,522 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 86,681 |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-MP |
Vehicle registration | MP-18 |
జిల్లాలో ప్రధానంగా కొండలు ఉన్నాయి, వీటిలో సాల చెట్లు, మిశ్రమ అడవులు ఉన్నాయి. జిల్లా మొత్తం భౌగోళిక వైశాల్యం 5,671 చ.కి.మీ.
విద్యా సౌకర్యాలు
మార్చుపండిట్. శంభూనాథ్ విశ్వవిద్యాలయం యుజి / పిజి విద్యార్థులకు తగు విద్యా సౌకర్యాలందిస్తోంది. యూనివర్శిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ విద్యనందిస్తోంది. నగరానికి సమీపంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఉంది.
జనాభా
మార్చు2011 జనగణన ప్రకారం,[3] షాడోల్ జనాభా 86,681.
మూలాలు
మార్చు- ↑ "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
- ↑ "sattamatka.com - Diese Website steht zum Verkauf! - Informationen zum Thema sattamatka". www.sattamatka.com (in ఇంగ్లీష్). Retrieved 2018-11-02.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.