షాబాద్ మండలం

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండల కేంద్రం
(షాబాద్‌ మండలం నుండి దారిమార్పు చెందింది)


షాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] షాబాద్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 62 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం చేవెళ్ళ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

షాబాద్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, షాబాద్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, షాబాద్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, షాబాద్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°09′36″N 78°07′59″E / 17.160091°N 78.133122°E / 17.160091; 78.133122
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం షాబాద్‌
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 51,334
 - పురుషులు 26,135
 - స్త్రీలు 25,199
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.52%
 - పురుషులు 63.07%
 - స్త్రీలు 37.57%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 231 చ.కి.మీ. కాగా, జనాభా 51,334. జనాభాలో పురుషులు 26,135 కాగా, స్త్రీల సంఖ్య 25,199. మండలంలో 11,938 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు

మార్చు

చేవెళ్ళ, కొందుర్గ్, ఫరూక్ నగర్, కొత్తూర్

రాజకీయాలు

మార్చు

మండలంలోని ముఖ్యమైన రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి,భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర సమితిలో ముఖ్యమైన నాయకులు జడల రాజేందర్ గౌడ్, కల్వకోల్ వెంకటయ్య,మతీన్. భారతీయ జనతా పార్టీలో లంబడి కిరణ్ కుమార్,లంబడి రాము,కాంగ్రెస్ పార్టీ తరుపున తమ్మలి రవీందర్ రెడ్డి, మంగలి శివకుమార్ ఉన్నారు

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-18.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

మార్చు