షేక్ అయాజ్
షేక్ అయాజ్ (సింధీ: شيخ اياز) జననం :ముబారక్ అలీ షేక్ (సింధీ: مبارڪ علي شيخ) మార్చి 23, 1923 -మరణం డిసెంబరు 28, 1997, ఒక ప్రపంచ ప్రసిద్ధ పాకిస్తానీ సింధీ కవి.[1][2] తన రచనల ద్వారా సింధీ కవిత్వములో నూతన ఒరవడి సృష్టించాడు.[3][4][5][6] ఇతని రచనలకు గానూ అత్యంత ఉన్నతమైన సితార-ఎ-ఇంతియాజ్ పురస్కారమును అందుకుని, ఆ పురస్కారానికే వన్నె తెచ్చాడు.
షేక్ అయాజ్ شيخ اياز | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | షేక్ ముబారక్ అలీ 1923 మార్చి 23 షికార్ పూర్ సింధ్, బ్రిటీష్ ఇండియా |
మరణం | 1997 డిసెంబరు 28 కరాచీ, ఖననం భిట్ షా |
కలం పేరు | "అయాజ్" |
వృత్తి | కవి, సింధ్ విశ్వవిద్యాలయము ఉప కులపతి |
జాతీయత | పాకిస్తాన్ |
రచనా రంగం | Aesthetic |
సాహిత్య ఉద్యమం | Progressive movement |
గుర్తింపునిచ్చిన రచనలు | షా జో రిసాలో ఉర్దూ అనువాదము |
ప్రభావం | షా అబ్దుల్ లతీఫ్ భిట్టాయ్, రుమి, పాబ్లో నెరుడ |
పురస్కారాలు | సితార-ఎ-ఇంతియాజ్ |
పురస్కారములు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Death anniversary of Shaikh Ayaz on December 28". Radio Govt Pakistan. 2012-12-28. Archived from the original on 2013-04-16. Retrieved 2012-12-30.
- ↑ "Shaikh Ayaz's play 'Bhagat Singh' pulls crowds back to stage". Daily Dawn. 2012-03-04. Retrieved 2012-12-30.
- ↑ The leading contemporary poet, Western Illinois University, Tennessee State University. College of Business. The Journal of Developing Areas volume 5 issue 1-4. Google Books.com. Retrieved 2012-12-30.
- ↑ Girglani, Jethro Mangaldas (2007). Immortal poetry of Shaikh Ayaz. Shah Abdul Latif University.
- ↑ Das, Sisir Kumar (1995). History of Indian Literature: .1911-1956, struggle for freedom : triumph and tragedy. Sahitya Akademi. p. 189. ISBN 978-81-7201-798-9.
- ↑ "The era of modernism gave birth to a new renaissance in 1946, with Shaikh Ayaz (1923-97) becoming its torch-bearer." Adle, Chahryar; Madhavan K. Palat, Anara Tabyshalieva. Towards the contemporary period: from the mid-nineteenth to the end of the twentieth century, Volume 6. Multiple history series History of civilizations of Central Asia, Vadim Mikhaĭlovich Masson. Vol. 6. UNESCO. p. 901. ISBN 978-92-3-103985-0.