షేక్ అహ్సన్ అహ్మద్

షేక్ అహ్సన్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో లాల్ చౌక్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5][6]

షేక్ అహ్సన్ అహ్మద్

జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం లాల్ చౌక్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. TV9 Bharatvarsh (2024). "लाल चौक सीट विधानसभा चुनाव 2024 परिणाम". Retrieved 12 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. India Today (8 October 2024). "Lal Chowk, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Sheikh Ahsan Ahmed defeats JAKAP's Mohammad Ashraf Mir with 11343 votes" (in ఇంగ్లీష్). Retrieved 12 October 2024.
  4. The Times of India (8 October 2024). "Lal Chowk Assembly Election Result 2024: NC's Sheikh Ahsan Ahmed wins". Retrieved 12 October 2024.
  5. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 12 October 2024.
  6. NDTV (13 October 2024). "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families". Retrieved 13 October 2024.