సంగమం
సంగమం 2008 జూలై 11న విడుదలైన తెలుగు సినిమా. మనోరంజన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ కింద పెమ్మరాజు రమణ, డాక్టర్ కృపాకర్, పి. తాటికొండ లు నిర్మించిన ఈ సినిమాకు రసూల్ ఎల్లోర్ దర్శకత్వం వహించాడు. ఓహిత్ ఖురానా, సింధురా గద్దె లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]
సంగమం (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రసూల్ ఎల్లోర్ |
---|---|
తారాగణం | రోహిత్ ఖురానా, సింధురా గద్దె, బ్రహ్మానందం, గోగినేని అనిత, రవి రమణి |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చుమూలాలు
మార్చు- ↑ "Sangamam (2008)". Indiancine.ma. Retrieved 2024-10-16.