సంగమేశ్వర్ రైల్వే స్టేషను
సంగమేశ్వర్ రైల్వే స్టేషను కొంకణ్ రైల్వేలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 37 మీటర్ల ఎత్తులో ఉంది.[1] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను అరవాలి రైల్వే స్టేషను, తదుపరి స్టేషను ఉక్షి రైల్వే స్టేషను.[2]
సంగమేశ్వర్ రైల్వే స్టేషను | |||||
---|---|---|---|---|---|
సాధారణ సమాచారం | |||||
Location | సంగమేశ్వర తాలూకా జిల్లా రత్నగిరి | ||||
Coordinates | 17°12′06″N 73°32′47″E / 17.2016°N 73.5463°E | ||||
యజమాన్యం | భారతీయ రైల్వేలు | ||||
లైన్లు | కొంకణ్ రైల్వేలు | ||||
ఫ్లాట్ ఫారాలు | 2 | ||||
పట్టాలు | 4 | ||||
నిర్మాణం | |||||
నిర్మాణ రకం | On Ground | ||||
ఇతర సమాచారం | |||||
Fare zone | కొంకణ్ రైల్వే | ||||
విద్యుత్ లైను | Yes | ||||
| |||||
Location | |||||
మూలాలు మార్చు
- ↑ http://indiarailinfo.com/station/map/sangameshwar-road-sgr/2225
- ↑ Prakash, L. (31 March 2014). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015.