సంగీత (సినిమా)
సంగీత తెలుగు చలన చిత్రం 1981 జూలై 4 న విడుదల.దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఈశ్వరరావు, సుమతి, నటించారు.సంగీతం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం స్వరపరిచారు .
సంగీత (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | సుమతి, ఈశ్వరరావు, స్మిత |
సంగీతం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
నిర్మాణ సంస్థ | ఉమా ఫిల్మ్ ఛాంబర్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుఈశ్వరరావు
సుమతి
నారాయణ మూర్తి
రూపా చక్రవర్తి
స్మిత
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: దాసరి నారాయణరావు
సంగీతం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ:ఉమా ఫిలిం ఛాంబర్
సాహిత్యం: రాజశ్రీ, దాసరి నారాయణరావు
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి .
పాటల జాబితా
మార్చు1.ఆకాశానికి రవికిరణం, రచన: రాజశ్రీ, గానం.శిష్ట్లా జానకి
2.చెబుతా కథ చెబుతా బ్రతుకంతా, రచన: రాజశ్రీ, గానం.శిష్ట్లా జానకి
3.నలుగురితోనూ నారాయణ అంటే , రచన: దాసరి నారాయణరావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
4.లోకాన పిచ్చోళ్ళు ఎవరని, రచన: దాసరి నారాయణరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.