సంఘి దేవాలయం, తెలంగాణ రాష్టంలోని సంఘి నగర్ లో నెలకొని ఉన్నది. ఇది హైదరాబాదు నగరానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉన్నది. [1] ఈ దేవాలయం యొక్క చాలా ఎత్తైన పవిత్రమైన రాజా గోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుండి చూడవచ్చు. ఈ దేవాలయ సముదాయం పరమానంద గిరి కొండ పైన ఉంది, ఇది భక్తులను ఆకర్షిస్తుంది.

Sanghi Temple
భౌగోళికాంశాలు:17°16′00″N 78°40′33″E / 17.2668°N 78.6758°E / 17.2668; 78.6758
పేరు
స్థానిక పేరు:Sanghi Temple
స్థానం
దేశం:India
రాష్ట్రం:Telangana
ప్రదేశం:Hayathnagar near Hyderabad
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:Lord Venkateswara
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
1991
వెబ్‌సైటు:http://www.sanghitemple.in

అందమైన కొండల మద్య ఉండడం వల్ల ఈ దేవాలయం చాల ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.

వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, స్వామి వారి విగ్రహం రమణీయంగా ఉంటాయి. ఇక్కడ చాల చిన్న ఉపలయాలు కూడా ఉన్నాయి .

  • పద్మావతి అమ్మవారి ఆలయం
  • శివాలయం
  • రామాలయం
  • ఆంజనేయ స్వామి వారి ఆలయం
  • విగ్నేశాలయం
  • నవగ్రహ
  • అష్టలక్ష్మి అమ్మవారి గుడి
  • కార్తికేయ స్వామి ఆలయం

ఈ దేవాలయానికి వెళ్ళడానికి కోటి నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి చాల బస్సు సర్వీసులు ఉంటాయి.

మూలాలు

మార్చు