సంచలనం (1985 సినిమా)

{{}}

సంచలనం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం కంచర్ల పూర్ణచంద్రరావు
తారాగణం మోహన్ బాబు,
మాధవి,
సత్యనారాయణ
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ పద్మావతీ కంబైన్స్
భాష తెలుగు

సంచలనం 1985 ఆగస్టు 2న విడుదలైన తెలుగు సినిమా. పద్మావతి కంబైన్స్ పతాకంపై కె.సి.ఎన్.చంద్రశేఖర్, ఉప్పలపాటి సూర్యనారాయణబాబు లు నిర్మించిన ఈ సినిమాకు కంచర్ల పూర్ణచంద్రరావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, మాధవి, కాంతారావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

సాంకేతికవర్గంసవరించు

 • నిర్మాత: యు.సూర్యనారాయణబాబు
 • చిత్రానువాదం,దర్శకత్వం:కంచర్ల పూర్ణచంద్రరావు
 • మాటలు: సత్యానంద్
 • పాటలు: ఆత్రేయ
 • సంగీతం: చక్రవర్తి
 • నేపథ్యగాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

నటీనటులుసవరించు

 • మోహన్ బాబు
 • మాధవి
 • కాంతారావు
 • త్యాగరాజు
 • సుత్తి వేలు
 • సుత్తి వీరభద్రరావు
 • మిక్కిలినేని
 • మమత
 • దేవి
 • కల్పనా రాయ్
 • జయవాణి
 • జయమాలిని
 • సత్యనారాయణ

మూలాలుసవరించు

 1. "Sanchalanam (1985)". Indiancine.ma. Retrieved 2020-09-16.

బయటి లింకులుసవరించు