సంపూర్ణ భక్త విజయం

సంపూర్ణ భక్త విజయం గ్రంథాన్ని భక్తుల చరిత్రల విషయంలో విజ్ఞాన సర్వస్వమనే చెప్పాలి. మద్రాసులో పేరెన్నికగన్న న్యాయవాది జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి ఎన్నో ఏళ్ళపాటు శ్రమకోర్చి ఈ గ్రంథాన్ని రూపొందించారు. భీష్ముడు, ప్రహ్లాదుడు, కుచేలుడు మొదలైన పౌరాణిక యుగపు భక్తుల నుంచి గత శతాబ్దాలకు చెందిన దయానంద సరస్వతి, భక్త రామదాసు వంటి వారి వరకూ వివరాలతో గ్రంథాన్ని తయారుచేశారు. విజ్ఞానసర్వస్వ నిర్మాణానికి ఎంతగానో ఉపకరించే గ్రంథమిది.

విషయసూచిక

మార్చు
  1. త్రైలింగస్వామి
  2. భద్రాద్రి రామదాసు
  3. దయానంద సరస్వతి
  4. భాస్కరానంద సరస్వతి
  5. రామదాసస్వామి
  6. తుకారామయోగి
  7. ప్రహ్లాదుడు
  8. కుచేలుడు
  9. ధ్రువుడు
  10. భీష్ముడు
  11. హనుమంతుడు
  12. గురు నానక్
  13. మహాత్మా తులసీదాసు
  14. మహాత్మా కబీరుదాసు
  15. హరిదాస సాధువు
  16. రఘునాథదాసు
  17. యవనహరిదాసు
  18. లోకనాధ బ్రహ్మచారి
  19. మౌనీ బాబా
  20. శ్రీరూప సనాతన గోస్వాములు
  21. మహాత్మా పవుహారీస్వామి
  22. ఉద్ధారణ ఠాకూర్
  23. విజయ కృష్ణస్వామి
  24. శ్రీ శంకరాచార్యుడు
  25. కళ్యాణదాసుడు
  26. శ్రీ దీపాంకురస్వామి
  27. ఆవుల్ చాంద్ స్వామి
  28. కమలాకాంత స్వామి
  29. శ్రీ విశుద్ధానంద స్వామి
  30. రామప్రసాదస్వామి
  31. శ్రీమతి కర్మాబాయిజీ
  32. శ్రీమతి ప్రేమాబాయి
  33. శ్రీవిష్ణుపురీ గోస్వామి
  34. శ్రీఅర్జునమిశ్రస్వామి
  35. శ్రీమధుపండిత ఠాకూర్

మూలాలు

మార్చు