సంపూర్ణ రామాయణం (1959 సినిమా)
1959 తెలుగు సినిమా
సంపూర్ణ రామాయణం ఎం.ఏ.వి. పిక్చర్స్ బ్యానర్‌పై కె.సోము దర్శకత్వంలో 1959లో విడుదలైన డబ్బింగ్ సినిమా. ఇదే పేరుతో 1958లో వెలువడిన తమిళ సినిమా దీనికి మూలం. ఈ సినిమాలో శివాజీ గణేశన్ తొలిసారిగా ఒక పౌరాణిక పాత్ర ధరించాడు.
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: కె. సోము
- సంగీతం: కె.వి. మహాదేవన్
- మాటలు పాటలు: ఆరుద్ర
- ఛాయాగ్రహణం: వి.కె.గోపన్న
- కూర్పు: టి.విజయరంగం
- నిర్మాత: ఎం.ఎ.వేణు
తారాగణం
మార్చు- ఎన్.టి.రామారావు - రాముడు
- పద్మిని - సీత
- శివాజీ గణేశన్ - భరతుడు
- పి.వి.నరసింహ భారతి - లక్ష్మణుడు
- టి.కె.భగవతి - రావణుడు
- నాగయ్య - దశరథుడు
- పుష్పవల్లి - కౌసల్య
- జి.వరలక్ష్మి - కైకేయి
- ఎస్.డి.సుబ్బులక్ష్మి - సుమిత్ర
- సంధ్య - మండోదరి
- వి.కె.రామస్వామి - గుహుడు
- ఎం.ఎన్.రాజం - శూర్పణఖ
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]
- అఖిల జగముల ...సంతతి లేదని చింత - మాధవపెద్ది,సరోజిని,కె. జమునారాణి బృందం
- అన్నవు పితృస్వామియై నను ఓదార్చు (పద్యం) - మల్లిక్
- అభయము దయచేయు మాచాలవాస శుభ పాదమ్ము నమ్మినాను - మల్లిక్
- అత్రి మునీంద్రుడు ఆ మహనీయుల ఆతిధ్య మోసగి - ఎన్.జి. కృష్ణన్
- చక్కని లంకా నగరం మారుతి జ్వాలా తోరణము - మల్లిక్
- తపోనిధి విశ్వామిత్రుని వెనుక.. పుట్టుకనుండి భోగము లొంది - మల్లిక్
- నీతి వెలసెను శాంతి తనరారు భీతి ఎచ్చటను - పిఠాపురం బృందం
- పాదుకలే కొలిచేము సంతతము భూప్రజానీకము పూజించు - మల్లిక్, పి.బి. శ్రీనివాస్ బృందం
- పోనేల రసికా పోనేల వలచితిని పరికించితిని పులకింతు - జిక్కి
- శబరి శ్రీరాముని సంసేవించి కపిరాజు సుగ్రీవ - ఎన్.జి. కృష్ణన్ బృందం
- శ్రీరామచంద్రుని పట్టాభిషేక - మాధవపెద్ది,మల్లిక్,పిఠాపురం,సరోజిని,కె. జమునారాణి
- హంసల్లె నావయే అయ్యాను రాముని అద్దరి చేర్చు - ఎన్.జి. కృష్ణన్, కె. జమునారాణి బృందం
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "స౦పూర్ణ రామాయణ౦ - 1959 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 23 మార్చి 2020. Retrieved 23 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)