సకీనా ఇటూ
భారత రాజకీయ నాయకురాలు (జననం 1970)
సకీనా మసూద్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో దమ్హాల్ హంజీ పోరా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]
సకీనా ఇటూ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
గవర్నరు | నరీందర్ నాథ్ వోహ్రా | ||
---|---|---|---|
ముందు | అబ్దుల్ మజీద్ పాడెర్ | ||
నియోజకవర్గం | దమ్హాల్ హంజీ పోరా | ||
సాంఘిక సంక్షేమ & పరిపాలనా సంస్కరణలు, తనిఖీలు, శిక్షణలు & ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2008 – 2014 | |||
ముందు | పీర్జాదా మహ్మద్ సయ్యద్ | ||
తరువాత | సజ్జాద్ గని లోన్ | ||
పదవీ కాలం 1996 – 1999 | |||
గవర్నరు | గిరీష్ చంద్ర సక్సేనా | ||
పర్యాటక & పూల పెంపకం శాఖ మంత్రి , (స్వతంత్ర బాధ్యత)
| |||
పదవీ కాలం 1999 – 2002 | |||
గవర్నరు | గిరీష్ చంద్ర సక్సేనా | ||
జమ్మూ కాశ్మీర్ శాసనమండలిలో ప్రతిపక్ష నాయకురాలు
| |||
పదవీ కాలం 2002 – 2008 | |||
ముందు | మహ్మద్ ముజఫర్ పర్రే | ||
తరువాత | నయీమ్ అక్టర్ | ||
జమ్మూ కాశ్మీర్ శాసనమండలి సభ్యురాలు
| |||
పదవీ కాలం 2002 – 2008 | |||
గవర్నరు | ఎస్.కె. సిన్హా | ||
పదవీ కాలం 1996 – 2002 | |||
నియోజకవర్గం | నూరాబాద్ | ||
పదవీ కాలం 2008 – 2014 | |||
గవర్నరు | ఎన్.ఎన్.వోహ్రా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కుల్గామ్ , జమ్మూ కాశ్మీర్ | 1970 డిసెంబరు 5||
రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
నివాసం | దమ్హాల్ హంజి పోరా , జమ్మూ కాశ్మీర్ , భారతదేశం |
ఆమె 2024 అక్టోబర్ 16న ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలో ఆరోగ్య & వైద్య విద్య, పాఠశాల విద్య, ఉన్నత విద్య & సాంఘిక సంక్షేమ శాఖల మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసింది.[4][5]
మూలాలు
మార్చు- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ "Shagun, Shamima and Sakina: Three women elected to Jammu and Kashmir Assembly". 9 October 2024. Retrieved 13 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Election Results 2024 - Damhal Hanji Pora". Retrieved 14 October 2024.
- ↑ Eenadu (16 October 2024). "20 సార్లు హత్యాయత్నాలను ఎదుర్కొని.. మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టి." Retrieved 16 October 2024.
- ↑ PTI (2024-10-18). "J&K L-G allocates portfolios; who gets what in newly inducted Omar Abdullah-led cabinet". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-10-18.