సఖి (2023 సినిమా)
సఖి 2023లో విడుదలైన తెలుగు సినిమా. వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై పార్థు రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జానీ బాషా దర్శకత్వం వహించాడు. లోకేష్ ముత్తుమల, దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 10న విడుదల చేసి, సినిమాను డిసెంబరు 15న తెలుగులో విడుదలైంది.[1][2][3]
సఖి | |
---|---|
దర్శకత్వం | జానీ బాషా |
రచన | జానీ బాషా |
నిర్మాత | పార్ధు రెడ్డి |
తారాగణం | లోకేష్ ముత్తుమల దీపికా వేమిరెడ్డి దివ్య పల్లవి సందీప పసుపులేటి |
ఛాయాగ్రహణం | సతీష్ కుమార్ కారే |
కూర్పు | జానీ |
సంగీతం | సన్నీ సంకురు |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు |
|
విడుదల తేదీ | 15 డిసెంబరు 2023 |
సినిమా నిడివి | 101 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- లోకేష్ ముత్తుమల
- దీపికా వేమిరెడ్డి
- దివ్య
- పల్లవి
- సాహితీ చిల్ల
- సందీప పసుపులేటి
- సుధాకర్ రెడ్డి
- జ్యోతి స్వరూప్
- జితిన్ ఆదిత్య
- హర్ష ఆల్తి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
- నిర్మాత: పార్థు రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జానీ బాషా
- సంగీతం: సన్నీ సంకురు
- సినిమాటోగ్రఫీ: సతీష్ కుమార్ కారే
- ఎడిటర్: జానీ
- కొరియోగ్రఫీ, కో డైరెక్టర్: రామ్ సాయి ముంగ
- డిజిటల్ ప్రమోషన్స్: అశ్వత్ రెడ్డి
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (11 December 2023). "విడుదలకు సిద్ధమైన రియల్ లవ్ స్టోరీ". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Sakshi (11 December 2023). "ఈ వారం థియేటర్లలోకి వచ్చేస్తున్న లవ్‌స్టోరీ 'సఖి'". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ NTV Telugu (12 December 2023). "క్లాసిక్ టైటిల్ తో మూవీ.. డిసెంబర్ 15న థియేటర్స్ లోకి". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.