సజీవ మూర్తులు 1985లో విడుదలైన తెలుగు సినిమా[1]. శ్రీ కనక మహాలక్ష్మి మూవీస్ పతాకం కింద కె.బాబూరావు నిర్మించిన ఈ సినిమాకు డి.మోహన్జీ దర్శకత్వం వహించాడు. ప్రవీణ్ చక్రవర్తి, రమ్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పార్థ సారధి సంగీతాన్నందించాడు.

సజీవ మూర్తులు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.మోహన్జీ
తారాగణం ప్రవీణ్ చక్రవర్తి,
పద్మ,
ప్రకాష్
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ శ్రీ కనకమహాలక్ష్మీ మూవీస్
భాష తెలుగు

తారాగణం:

మార్చు

Rada..kukka padma

  • ప్రవీణ్ చక్రవర్తి (గోపి),[2]
  • రమ్య (padma
  • మల్లాది,
  • ప్రకాష్,
  • దుర్గాజీ,
  • సదానందరావు,
  • వీరేందర్,
  • అశోక్ నాగ్,
  • తిలక్,
  • వెంకటరావు,
  • తిరుపతి నాయుడు,
  • ఎం.ఎ. రావు,
  • రాజ్ కుమార్,
  • సంజీవి,
  • శ్రీమన్,
  • చందన,
  • విజయ రాణి,
  • శ్రీలత,
  • విజయ లక్ష్మి,
  • భువనేశ్వరి

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ , స్క్రీన్‌ప్లే: డి. మోహన్‌జీ
  • డైలాగ్స్: దాసం గోపాల కృష్ణ
  • సాహిత్యం: భావశ్రీ, చౌవింద కృష్ణ
  • సంగీతం: పార్థ సారథి
  • సినిమాటోగ్రఫీ: వి.కె.లింగం
  • ఎడిటింగ్: ఎస్ఆర్ ఖాజా
  • కళ: రాజేంద్ర ప్రసాద్
  • కొరియోగ్రఫీ: హనుమంతు
  • నిర్మాత: కె. బాబురావు
  • దర్శకుడు: డి. మోహన్జీ
  • బ్యానర్: శ్రీ కనక మహాలక్ష్మి మూవీస్

పాటలు

మార్చు
  • వయసు విరిసెను సొగసు పిలిచెను సజీవమూర్తులు -1985 రచన: భవశ్రీ సంగీతం: పార్థసారధి గానం: సుశీల/బాలు[3]

మూలాలు

మార్చు
  1. "Sajeeva Murthulu (1985)". Indiancine.ma. Retrieved 2023-07-29.
  2. "Journey of actor-turned-dubbing artiste from port city". The Hindu (in ఇంగ్లీష్). 2016-10-28. ISSN 0971-751X. Retrieved 2023-07-29.
  3. Vayasu virisenu-Sajeeva murthulu-వయసు విరిసెను -సజీవమూర్తులు, retrieved 2023-07-29

బాహ్య లంకెలు

మార్చు