సజ్జలు

(సజ్జ నుండి దారిమార్పు చెందింది)

సజ్జలు (Pennisetum glaucum) ఒక రకమైన చిరుధాన్యము (Millet) . దీన్ని ఆంగ్లంలో పెర్ల్ మిల్లెట్ (pearl millet) అని పిలుస్తారు. సజ్జలు భారతీయులు, ఆఫ్రికన్ లకు వేల సంవత్సరాలుగా తెలిసిన పంట. ఆంధ్ర ప్రదేశ్లో సజ్జలను ముఖ్యంగా సంగటి చేయడానికి వాడతారు.

సజ్జలు
U.S. pearl millet hybrid for grain
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Genus:
Species:
P. glaucum
Binomial name
Pennisetum glaucum
Synonyms

Pennisetum americanum (L.) Leeke
Pennisetum typhoides (Burm. f.) Stapf & C. E. Hubb. Pennisetum typhoideum

భారత్ లో సజ్జలకు గల పేర్లు

మార్చు
  • కన్నడ భాష : ಸಜ್ಜೆ (సజ్జె), తమిళం : கம்பு (కంబు), హిందీ, ఉర్దూ, పంజాబీ: बाजरा (బాజ్రా), మరాఠీ: बाजरी (బాజ్‌రి), ఆంగ్లం: pearl millet (పర్ల్ మిల్లెట్).
 
సజ్జ గింజలు
 
Pennisetum glaucum
"https://te.wikipedia.org/w/index.php?title=సజ్జలు&oldid=3330681" నుండి వెలికితీశారు