సజ్జలు (Pennisetum glaucum) ఒక రకమైన చిరుధాన్యము (Millet) . సజ్జలు భారతీయులు, ఆఫ్రికన్ లకు వేల సంవత్సరాలుగా తెలిసిన పంట. ఆంధ్ర ప్రదేశ్లో సజ్జలను ముఖ్యంగా సంగటి చేయడానికి వాడతారు.

సజ్జలు
U.S. pearl millet hybrid for grain
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Genus:
Species:
P. glaucum
Binomial name
Pennisetum glaucum
Synonyms

Pennisetum americanum (L.) Leeke
Pennisetum typhoides (Burm. f.) Stapf & C. E. Hubb. Pennisetum typhoideum

భారత్ లో సజ్జలకు గల పేర్లు

మార్చు
  • కన్నడ భాష : ಸಜ್ಜೆ (సజ్జె), తమిళం : கம்பு (కంబు), హిందీ, ఉర్దూ, పంజాబీ: बाजरा (బాజ్రా), మరాఠీ: बाजरी (బాజ్‌రి), ఆంగ్లం: pearl millet (పర్ల్ మిల్లెట్).
 
సజ్జ గింజలు
 
Pennisetum glaucum
"https://te.wikipedia.org/w/index.php?title=సజ్జలు&oldid=4237266" నుండి వెలికితీశారు