సత్యభామ (1942 సినిమా)

'సత్యభామ' తెలుగు చలన చిత్రం,1942 ఏప్రిల్ 5 న విడుదల.యరగుడిపాటి వరదారావు నిర్మాత, దర్శకుడు, నటుడు గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో వై.వి రావు తో పాటు పుష్పవల్లి, అద్దంకి శ్రీరామమూర్తి, స్థానం నరసింహారావు.లాంటి తొలితరం నటులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం గొట్టు నారాయణ అయ్యర్ అందించారు.

సత్యభామ
(1942 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.వి.రావు
నిర్మాణం వై.వి.రావు
తారాగణం వై.వి.రావు,
పుష్పవల్లి,
అద్దంకి శ్రీరామమూర్తి,
స్థానం నరసింహారావు
సంగీతం గొట్టు నారాయణ అయ్యర్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు

వై. వరదారావు

పుష్పవల్లి

అద్దంకి శ్రీరామమూర్తి

స్థానం నరసింహారావు

కస్తూరి

పద్మ

పూర్ణిమ

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు, నిర్మాత: వై.వి.రావు

నిర్మాణ సంస్థ: శ్రీ జగదీష్ ఫిలిమ్స్

సంగీతం: గొట్టు నారాయణ అయ్యర్

నేపథ్య గానం: స్థానం నరసింహారావు, ఎన్.భీమారావు

విడుదల:05:04:1942.

పాటల జాబితా

మార్చు

1. జగదాదారా ప్రభో నగధర విగత వికారా వేదంతసారా, గానం.స్థానం నరసింహారావు

2.ధరణిపతియే నీతిమాలిన తగవుదీర్చు నాథులెవరు, గానం.ఎన్.భీమారావు

3.గౌరీమాతా దయగనుమా కాపాడగ తరిఇదే ,

4.చాలు చాలు నీ జాణతనములిక చాలును పదవోయీ

5 . చూచితిన్ నేటికిని చూచితిన్ కృష్ణుని సుందరరూపుని , గానం. పుష్పవల్లీ

6.జయహారతి జగదేక విధాత సారసవిహితా ఛాయసహిత, గానం.బృందం

7.దుర్గమ్మ తల్లి ఓ దుర్గమ్మతల్లి, సర్వంబున వెలుగు

8.నారాయణ శౌరి శ్రీమన్నారాయణ శౌరీ నరహరి, గానం.స్థానం నరసింహారావు

9.నిందలపాలాయేగదా నేటికీ మా బ్రతుకు అకటా,

10.ప్రాణపతి వనమాలీ మానినిపై దయరాదా దీనలోక,

11.మంచి మంచి వన సుమములతో మూలికల్ సమకూర్చగా

12.విధి బలమున్ మీరగనౌనా ఈ ఇలనెవ్వరికైనన్

13.శ్రీరాముడే ప్రాణాసేడాయే మనోరధములు పరిపూర్ణ, గానం.పుష్పవల్లి

14.సీతాపతిన్ నేగాంతునుగా మా శ్రీరామచంద్రునీ ,

15.సూర్యమూర్తే నమోస్తుతే సుందర చాయాధిపతే, గానం.అద్దంకి శ్రీరామమూర్తి.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.









బయటి లింకులు

మార్చు