సత్ పాల్ శర్మ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జమ్మూ పశ్చిమ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1][2]

సత్ పాల్ శర్మ
సత్ పాల్ శర్మ


జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
23 డిసెంబర్ 2014 – 2018
గవర్నరు నరీందర్ నాథ్ వోహ్రా
ముందు చమన్ లాల్ గుప్తా
తరువాత అరవింద్ గుప్తా
నియోజకవర్గం జమ్మూ పశ్చిమ

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. ABP News (30 April 2018). "Jammu and Kashmir cabinet reshuffle today, BJP's Kavinder Gupta to be new Deputy CM" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Indian Express (26 August 2024). "BJP starts with a jerk in J&K: First list cancelled, pruned as old guard 'protests'" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.