సప్త సముద్రాలు అనగా ఏడు సముద్రాలు అని అర్థము. కానీ పురాణాల ప్రకారం అవి నీరుతో నిండి ఉన్నవి అని కాదు అవి.[1]

సప్తసముద్రాలు

మార్చు
  1. లవణ (ఉప్పు) సముద్రము
  2. ఇక్షు (చెరకు) సముద్రము
  3. సురా (మద్యం/ కల్లు) సముద్రము
  4. సర్పి (ఘృతం/ నెయ్యి) సముద్రము
  5. క్షీర (పాల) సముద్రము
  6. దధి (పెరుగు) సముద్రము
  7. నీరు (మంచినీటి) సముద్రము

వాటి పరిమాణాలు[2]

మార్చు
  1.  లవణ సముద్రం 1 లక్షయోజనాలు. .
  2.  ఇక్షు సముద్రం 2 లక్షల యోజనాలు.
  3.  సుర సముద్రం 4 లక్షల యోజనాలు.
  4.  ఘృత సముద్రం 8 లక్షల యోజనాలు.
  5.  క్షీర సముద్రం 16 లక్షల యోజనాలు.
  6.  దధి సముద్రం 32 లక్షల యోజనాలు.
  7.  ఉదక సముద్రం 64 లక్షల యోజనాలు.

మూలాలు

మార్చు
  1. Unknown. "జంబూ ద్వీప స్వరూపం, ప్రజానికాన్ని సృష్టిచేసిన తొలి మనువు". Retrieved 2022-06-06.
  2. సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "సప్త సముద్రాలు : అనుయుక్తాలు- పారిభాషికపదాలు : వివరణలు : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Retrieved 2022-06-06.