సభా పర్వము

(సభాపర్వము నుండి దారిమార్పు చెందింది)

సభాపర్వము, మహాభారతంలోని రెండవ పర్వము. కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత ఇందులోని ముఖ్యకథాంశాలు.

దస్త్రం:Shakuni is master of Dice Game.jpg
మహాభారతంలో రెండవ పర్వము. ఇందులో పాండవుల సోదరుల రాజ్యం, కొరవ సభలో ధర్మరాజుపాచికల ఆట, సర్వం కోల్పోవడం .[1]

సంస్కృత మహాభారతం

మార్చు

మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౯ ఉప పర్వాలు సభా పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు

సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:

  1. లోకపాల సభాఖ్యాన పర్వం
  2. రాజసూయారంభం
  3. జరాసంధ వధ
  4. దిగ్విజయం
  5. రాజసూయ యాగం
  6. అర్ఘ్యాభిహరణం
  7. శిశుపాల వధ
  8. ద్యూతం(జూదం) మరియు వస్త్రాపహరణం
  9. అనుద్యూతం

ఆంధ్ర మహాభారతం

మార్చు

సభ పర్వంలో 10 ఉప పర్వాలు ఉన్నాయి. మొత్తం 81 అధ్యాయాలు (విభాగాలు) ఉన్నాయి. కిందివి ఉప పర్వాలు[2][3].

  1. సభక్రియ పర్వ (1-4 అధ్యాయాలు) : రెండవ పుస్తకం మొదటి పర్వం యుధిష్ఠిరుడు, అతని సోదరులకు సభా నిర్మాణాన్ని గూర్చి వివరిస్తుంది, తరువాత పూర్తయిన భవనం. భవనం పూర్తయిన వేడుకలను జరుపుకోవడానికి ముఖ్య అతిథులు, రాజులను ఆహ్వానిస్తారు.
  2. లోకపాల సభాఖాయన పర్వం (5-13 అధ్యాయలు) [4][5][6]
  3. రాజసూయారంభ పర్వం (14-19 అధ్యాయాలు)
  4. జరాసంథ వథ పర్వం (20-24 అధ్యాయాలు) [7]
  5. దిగ్విజయ పర్వం ( 25-31 అధ్యాలు)
  6. రాజసూయిక పర్వం (32-34 అధ్యాయాలు)
  7. అర్జ్యారణ పర్వం (35-38 అధ్యాయాలు)
  8. శిశుపాల వథ పర్వం (39-44 అధ్యాయాలు)
  9. ద్యుత పర్వం (45-73 అధ్యాయాలు)
  10. అనుద్యుత పర్వం (74-81 అధ్యాయాలు) [8]

మూలాలు

మార్చు
  1. van Buitenen, J. A. B. (1978) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press
  2. Sabha Parva Mahabharata, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884)
  3. Dutt, M.N. (1895) The Mahabharata (Volume 2): Sabha Parva. Calcutta: Elysium Press
  4. van Buitenen, J. A. B. (1978) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press
  5. Paul Wilmot (Translator, 2006), Mahabharata Book Two: The Great Hall, ISBN 978-0814794067, New York University Press
  6. Sabha Parva Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894); Chapter 5, verses 16-110, 114-125
  7. van Buitenen, J. A. B. (1978) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press
  8. Paul Wilmot (Translator, 2006), Mahabharata Book Two: The Great Hall, ISBN 978-0814794067, New York University Press

బయటి లింకులు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: