సమ్మె
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సమ్మె అనగా ఒక చోట పనిచేస్తున్న వారు లేదా ఒక సంస్థలో పనిచేస్తున్నవారు లేదా ఒకచోట చదివే విద్యార్థులు తాము చేస్తున్న పనిని అందరు కలసి కట్టుగా ఆపివేయడం. వారు చేస్తున్న పనికి తగిన న్యాయం లభించలేదని భావించినపుడు సమ్మె చేయటం ద్వారా వారి కోర్కెలను తీర్చుకోవడానికి ఈ విధంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తారు. సమ్మె చేస్తున్న వారిని వారు చేస్తున్న వివిధ పనులను బట్టి వీరిని విభజించవచ్చు. సమ్మెను ఇంగ్లీషులో Strike అంటారు.
కార్మికుల సమ్మె
మార్చుకర్మాగారాలలో పనిచేసే కార్మికులు తమ డిమాండ్లను యజమానులు తీర్చలేదని తాము పని చేసే పనిని కార్మికులందరు సామూహికంగా తిరస్కరించి నిరసన తెలియజేస్తారు, ఈ విధంగా కార్మికులందరు సామూహికంగా చేసిన సమ్మెను కార్మికుల సమ్మె అంటారు.
ఉద్యోగుల సమ్మె
మార్చువిద్యార్ధుల సమ్మె
మార్చువిద్యార్థులు కొన్నిసార్లు తమ డిమాండ్లను ప్రభుత్వానికి లేదా పాఠశాల యాజమాన్యానికి తెలియజేయడానికి వ్యూహత్మకంగా తరగతులను బహిష్కరిస్తారు, ఈ విధంగా విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేర్చుకొనుటకు సామూహికంగా తరగతులను బహిష్కరించడాన్ని స్టూడెంట్ స్ట్రైక్ లేక బాయ్ కట్ చేయడం అంటారు.