సమ్‌థింగ్ స్పెషల్ (2006 సినిమా)

2006 జూన్ 30న విడుదలైన తెలుగు సినిమా
(సమ్‌థింగ్‌ స్పెషల్‌ (2006 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

సమ్‌థింగ్‌ స్పెషల్‌ 2006 జూన్ 30న విడుదలైన తెలుగు సినిమా. న్యూ వేవ్ మీడియా క్రియేషన్స్ పతాకంపై కోడె శ్రీనివాస రాజా నిర్మించిన ఈ సినిమాను సి.హెచ్.శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు జూపూడి సంగీతాన్నందించాడు.[1]

సమ్‌థింగ్‌ స్పెషల్‌
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.హెచ్.శ్రీనివాస్
నిర్మాణం కోడె శ్రీనివాస రాజా
కథ జి.వి.అమరేశ్వరరావు
తారాగణం ఉత్తేజ్, అశోక్ కుమార్
సంగీతం జూపూడి
గీతరచన కాకర్ల శ్యాం, బండి సత్యం
నిర్మాణ సంస్థ న్యూ వేవ్ మీడియా క్రియేషన్స్
భాష తెలుగు

ఈ సినిమాలో ఇంజనీరింగ్ కళాశాలలో కొత్తగా చేరిన ఫ్రెషర్స్ అయిన అమ్మాయిలను ఫైనల్ యియర్ కు చెందిన కుర్రాళ్ళు తమ ప్రత్యర్థి ముఠాలతో సవాలు చేస్తూ ప్రేమలో పడేట్టు చేస్తారు. చివరకు విజయం ఆ అమ్మాయిలతో ప్రేమలో పడతారు. కొంత కాలం తరువాత అమ్మాయిలతో శారీరక సంబంధం కోసం ప్రయత్నిస్తారు. కానీ అమ్మాయిలు తిరస్కరిస్తారు. కానీ తరువాత వారు అంగీకరిస్తారు. దీని తరువాత, అబ్బాయిలు కేవలం ఆనందాన్ని అనుభవించి, అమ్మాయిలందరినీ ఒంటరిగా వదిలేయడానికే అని చెప్తారు. మిగిలినది అమ్మాయిల అజ్ఞానం మూలంగా అబ్బాయిలను ఎలా దోషులుగా చేస్తుంది. చివరికి తమ ప్రేమను ఎలా గ్రహిస్తారనేది కథాంశం

తారాగణం

మార్చు
  • ఉత్తేజ్
  • అశోక్ కుమార్
  • సుదర్శన్
  • దినేష్

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ: జి.వి.అమరేశ్వరరావు
  • పాటలు: కాకర్ల శ్యాం, బండి సత్యం
  • సంగీతం: జూపూడి
  • కొరియోగ్రఫీ : శంకర్
  • ఆర్ట్: వై.వి.చౌదరి
  • పబ్లిసిటీ: వెంకటరెడ్డి పోరెడ్డి
  • ఎడిటర్: బస్పా పైడిరెడ్డి
  • డైరక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ: సురేంద్రరెడ్డి
  • నిర్మాత: కోడె శ్రీనివాస రాజా
  • దర్శకత్వం: సి.హెచ్.శ్రీనివాస్

మూలాలు

మార్చు
  1. "Something Special (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.