సయ్యద్ అలీ (ఫీల్డ్ హాకీ, జననం 1942)

భారతదేశానికి చెందిన ఫీల్డ్ హాకీ ఆటగాడు

సయ్యద్ ముస్తాక్ అలీ (1942, జూలై 10 – 2010, మార్చి 2[1][2]) భారతదేశానికి చెందిన ఫీల్డ్ హాకీ ఆటగాడు. ఇతను 1964లో టోక్యోలో వేసవి ఒలింపిక్స్ పురుషుల జాతీయ జట్టుతో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

ఇతర వివరాలు

మార్చు

ఇతని పేరు సయ్యద్ ముస్తాక్ అలీ లేదా అలీ సయీద్ అని కూడా ఇవ్వబడింది. అతని పుట్టిన తేదీ కూడా 1938, ఏప్రిల్ 15గా జాబితా చేయబడింది.[3]

మూలాలు

మార్చు
  1. Evans, Hilary; Gjerde, Arild; Heijmans, Jeroen; Mallon, Bill; et al. "Syed Mushtaq Ali (10 July 1942 – 2 March 2010) at 1964 Olympics, gold medal". Olympics at Sports-Reference.com. Sports Reference LLC. Archived from the original on 2020-04-18. Retrieved 2016-03-29.
  2. "Ali Sayeed (born 15 April 1938) at 1964 Olympics, gold medal". databaseOlympics.co. Archived from the original on 11 April 2016. Retrieved 2016-03-29.
  3. "Obituary". Hindustan Times. 3 March 2010. Archived from the original on 2011-06-05.

బాహ్య లింకులు

మార్చు
  • Syed Ali at Olympedia