సరసాల సొగ్గాడు 1993 జనవరి 1న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి కృపా ప్రొడక్షన్స్ పతాకంపై వల్లంసెట్ల కృష్ణారావు నిర్మించిన ఈ సినిమాకు సత్య ప్రసాద్ దర్శకత్వం వహించాడు. మాస్టర్ రాజశేఖర్ సమర్పించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

సరసాల సోగ్గాడు
(1993 తెలుగు సినిమా)
సంగీతం జె.వి.రాఘవులు
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
చిత్ర,
ఎస్.పి.శైలజ
గీతరచన జె.నాగభూషణం
భాష తెలుగు

తారాగణం మార్చు

  • కన్నెగంటి బ్రహ్మానందం
  • లతాశ్రీ
  • బాబూ మోహన్
  • లతశ్రీ
  • చిన్న
  • నూతన్ ప్రసాద్
  • వల్లభనేని జనార్థన్
  • శాంతి
  • శిల్ప
  • గుండు హనుమంతరావు
  • శ్యాం
  • రంజిత్
  • పి.రాజారావు
  • సూర్యనారాయణ
  • వై.వేణు
  • మీనా
  • మల్లిక

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: యర్రంశెట్టి సాయి
  • పాటలు: జోశ్యుల నాగభూషణరావు
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శైలజ

మూలాలు మార్చు

  1. "Sarasaala Soggadu (1993)". Indiancine.ma. Retrieved 2022-11-28.

బాహ్య లంకెలు మార్చు