సర్దార్ ఉదమ్
సర్దార్ ఉద్దమ్ 2021లో విడుదల కానున్న హిందీ సినిమా. ఈ సినిమా భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ ఉదమ్ సింగ్ జీవితాధారంగా నిర్మించారు.[1] ఈ సినిమా ట్రైలర్‌ను 2021 సెప్టెంబరు 30న విడుదల చేసి, [2] సినిమాను అక్టోబరు 16న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.
సర్దార్ ఉద్దమ్ | |
---|---|
దర్శకత్వం | సూజిత్ సర్కార్ |
రచన | డైలాగ్స్: రితేష్ షా |
స్క్రీన్ ప్లే | రితేష్ షా శుభేదు భట్టాచార్య |
నిర్మాత | రోన్ని లాహిరి శీల్ కుమార్ |
తారాగణం | విక్కీ కౌషల్ |
ఛాయాగ్రహణం | అవిక్ ముఖోపాధ్యాయ్ |
కూర్పు | చంద్రశేఖర్ ప్రజాపతి |
సంగీతం | శాంతను మొయిత్రా |
నిర్మాణ సంస్థలు | రైసింగ్ సన్ ఫిలిమ్స్ కినో వర్క్స్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 16 అక్టోబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
కథ
మార్చుజలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ అధికారి, జనరల్ డయ్యర్ తన సైన్యంతో వచ్చి, తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో మొత్తం వెయ్యికు పైగా భారతీయులు మృత్యువాతపడ్డారు. ఆ వందల మంది మృతికి కారణమైన జనరల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ ఏమి చేశాడు. తరువాత ఎమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చు- విక్కీ కౌషల్
- షాన్ స్కాట్
- స్టీఫెన్ హొగన్
- బన్నిత సంధు
- కిర్సటీ అవేర్టాన్
- అమోల్ పరాశర్ [3]
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: రైసింగ్ సన్ ఫిలిమ్స్
కినో వర్క్స్ - నిర్మాత: రోన్ని లాహిరి
శీల్ కుమార్ - కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సూజిత్ సర్కార్ [4]
- సంగీతం: శాంతను మొయిత్రా
- సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్
మూలాలు
మార్చు- ↑ The Times of India. "'Sardar Udham Singh': Makers call it a wrap for the much awaited Vicky Kaushal starrer - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
- ↑ Eenadu (1 October 2021). "దేశం మర్చిపోలేని యోధుడు ఉదమ్‌సింగ్ - telugu news sardar udham trailer out now". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
- ↑ Republic World (28 June 2021). "Sardar Udham Singh: Amol Parashar opens up about working with director Shoojit Sircar" (in ఇంగ్లీష్). Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
- ↑ Mumbai Mirror, / Updated: (30 April 2019). "Shoojit Sircar: Vicky Kaushal's intensity and anger convinced me he was Udham Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
{{cite news}}
: CS1 maint: extra punctuation (link)