సర్వర్ సుందరంగారి అబ్బాయి
సర్వర్ సుందరం గారి అబ్బాయి 1995 డిసెంబరు 1న విడుదలైన తెలుగు సినిమా. జి.కె.ఫిల్మ్ మీడియా పతాకంపై జయంతి నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఎస్.గీతకృష్ణ దర్శకత్వం వహించాడు. డబూ మాలిక్, ఆమని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎ.ఎస్.గీతాకృష్ణ సంగీతాన్నందించాడు.[1]
సర్వర్ సుందరంగారి అబ్బాయి (1995 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | గీతాకృష్ణ |
తారాగణం | మల్లిక్, ఆమని |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | జి.కె.ఫిల్మ్ మీడియా |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కైకాల సత్యనారాయణ
- డబూ మాలిల్
- ఆమని
- ఇంద్రజ
- చంద్రమోహన్
- కవిత
- కన్నెగంటి బ్రహ్మానందం
- ఆలీ
- అనంత్
- బాబూమోహన్
- బ్రహ్మాజీ
- మిఠాయి చిట్టి
- ధమ్
- ఏచూరి
- బిందుఘోష్
- ఎ.వి.ఎస్.సుబ్రహ్మణ్యం
- వై. విజయ
- ఐరన్ లెగ్ శాస్త్రి
- పి.జె.శర్మ
- టబు
- విజయ్ చందర్
సాంకేతిక వర్గం
మార్చు- సినిమాటోగ్రఫీ: సరోజ్ పతి
మూలాలు
మార్చు- ↑ "Server Sundaram Gari Abbai (1995)". Indiancine.ma. Retrieved 2021-06-05.