సర్వాధికారి 1951లో విడుదలైన తమిళ సినిమా. ఇది తెలుగులోకి అనువదించి విడుదల చేశారు. ఎం.జి.రామచంద్రన్ కథానాయకుని పాత్ర పోషించగా, ఎం.ఎన్.నంబియార్ ప్రతినాయకుని పాత్ర పోషించాడు. ఈ చిత్రం నంబియార్ ను స్టార్‌గా నిలబెట్టింది. ఇది ఎం.జి.యార్ 25వ సినిమా. సర్వాధికారి లారీ పార్క్స్[1] తీసిన హాలీవుడ్ కత్తులు, బల్లాల యాక్షన్ చిత్రమైన "ది గాల్లెంట్ బ్లేడ్" (1948) అనుకరణ.[2]

సర్వాధికారి
(1951 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఆర్.సుందరం
చిత్రానువాదం కొ.ధ.షణ్ముగసుందరం
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
ఎం.ఎన్.నంబియార్,
అంజలీదేవి,
చిత్తూరు నాగయ్య,
వి.కె.రామస్వామి,
ఎం.సరోజ,
టి.పి.ముత్తులక్ష్మి,
ఎస్.ఆర్.జానకి
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
సంభాషణలు ఏ.వి.పి.అసై థంబి
నిర్మాణ సంస్థ మోడ్రన్ థియేటర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మూలాలు మార్చు

  1. "Sarvadhikari 1951". Archived from the original on 2008-10-27. Retrieved 2010-09-30.
  2. "An antithesis on screen". Archived from the original on 2013-01-03. Retrieved 2010-09-30.